తెలంగాణాలో ఎన్నికల హడావుడి మొదలైంది. అన్ని పార్టీలు ఎవరికివారు గెలవాలనే పోటీతో ఉన్నారు. అయితే అధికార బీఆర్ఎస్ (BRS) ముచ్చటగా మూడోసారి గెలవాలని తాపత్రయ పడుతుంది. దానికోసం కసరత్తులుకూడా మొదలుపెట్టింది. డిసెంబర్‏లో ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దానికి అనుగుణంగానే కేసీఆర్ (CM KCR) కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. దానికి సంబంధించి మొదటి విడుత అభ్యర్థులను ప్రకటించనున్నారు. అందులో ఏ స్థానాలు ఉంటాయో అన్నది సస్పెన్సు గా మారింది.

Updated On 22 Jun 2023 4:48 AM GMT
Ehatv

Ehatv

Next Story