✕
CM KCR Dharmapuri Public meeting : ధర్మపురి నియోజకవర్గం మొత్తం దళితబందు అమలు చేస్తాం
By EhatvPublished on 2 Nov 2023 7:36 AM GMT
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ధర్మపురి(Dharmapuri) ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirwadha Sabha) వేదికపై నుంచి కీలక ప్రకటన చేశారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు(Koppula Eshwar) మద్దతుగా సీఎం ప్రచారాన్ని నిర్వహించారు

x
CM KCR Dharmapuri Public meeting
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ధర్మపురి(Dharmapuri) ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirwadha Sabha) వేదికపై నుంచి కీలక ప్రకటన చేశారు. ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు(Koppula Eshwar) మద్దతుగా సీఎం ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభల కేసీఆర్ ప్రసంగించారు. ధర్మపురి నియోజకవర్గం మొత్తం ఎస్సీలకు దళిత బంధు(SC Dalit bandhu) అమలు చేస్తామని హామీ ఇచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గం లో అమలు చేసిన విధంగా ప్రతి ఎస్సీ కుటుంబానికి దళిత బంధు ఇస్తామని కేసీఆర్ చెప్పారు.

Ehatv
Next Story