తెలంగాణలో మొత్తం 17 స్థానాలున్న విషయం తెలిసిందే. బీజేపీకి మూడు నుంచి అయిదు లోక్‌సభ స్థానాలు వస్తాయట. కాంగ్రెస్ పార్టీకి రెండు నుంచి మూడు సీట్లు లభిస్తాయట. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మజ్లిస్‌ (MIM) ప్రస్తావన లేకపోవడం! ఆ లెక్కన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం ఎవరికి దక్కుతుందో.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే ఏ పార్టీ అత్యధిక స్థానాలు గెల్చుకోగలదో చెప్పడం ఏమంత కష్టం కాదు.. ప్రముఖ జాతీయ మీడియా టైమ్స్‌ నౌ నవభారత్‌ ఇదే విషయంపై ఓ సర్వే నిర్వహించింది. కేసీఆర్ (CM KCR) సారథ్యంలోని బీఆర్‌ఎస్‌ పార్టీకి 9 నుంచి 11 లోక్‌సభ స్థానాలు వస్తాయని టైమ్స్‌ నౌ నవభారత్‌ తెలిపింది (Times Now Navbharat Survey) . తెలంగాణలో మొత్తం 17 స్థానాలున్న విషయం తెలిసిందే. బీజేపీకి మూడు నుంచి అయిదు లోక్‌సభ స్థానాలు వస్తాయట. కాంగ్రెస్ పార్టీకి రెండు నుంచి మూడు సీట్లు లభిస్తాయట. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే మజ్లిస్‌ (MIM) ప్రస్తావన లేకపోవడం! ఆ లెక్కన హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం ఎవరికి దక్కుతుందో.

Updated On 2 July 2023 5:47 AM GMT
Ehatv

Ehatv

Next Story