బక్రీద్ (ఈద్ ఉల్-అధా) పర్వదినాన్ని జూన్ 17, సోమవారం నాడు ముస్లింలు చేసుకుంటూ ఉన్నారు. ఇతర ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో కూడా జరుపుకోనున్నారు. నగరం అంతటా వివిధ ప్రదేశాలలో ఈద్ ప్రార్థనలు నిర్వహించనున్నారు. నగరంలోని వివిధ ఈద్గాలు, మసీదులలో ఈద్ ప్రార్థనల సమయాలు మీకోసమే!!


ఈద్గా సమయాలు
ఈద్గా మీర్ ఆలం - ఉదయం 9.30 గంటలు
ఈద్గా కుతుబ్ షాహీ సమాధులు - ఉదయం 8.45 గంటలు
ఈద్గా మాదన్నపేట - ఉదయం 9 గంటలు
ఈద్గా బిలాలీ హాకీ గ్రౌండ్ - ఉదయం 8 గంటలు
ఈద్గా ఉజలేషా సయీదాబాద్ - ఉదయం 7గంటలు
ఈద్గా రాజేంద్రనగర్ - ఉదయం 8.30 గంటలు
ఈద్గా చిలకలగూడ - ఉదయం 8 గంటలు
ఈద్గా సనత్‌నగర్ - ఉదయం 9 గంటలు
ఈద్గా అంబర్‌షా బాబా అంబర్‌పేట - ఉదయం 9.30 గంటలు
ఈద్గా గుట్టల బేగంపేట - ఉదయం 9.30 గంటలు
ఈద్గా దర్గా హకీంషా బాబా - ఉదయం 8.45 గంటలు
ఈద్గా పంచకమన్ లాంగర్ హౌజ్ - ఉదయం 9.30 గంటలు
ఈద్గా పహాడీషరీఫ్ - ఉదయం 9 గంటలు
ఈద్గా లాలాగూడ - ఉదయం 7 గంటలు
ఈద్గా సూరారం మండలం కుత్బుల్లాపూర్ - ఉదయం 7.30 గంటలు

మసీదులో ప్రార్థన సమయాలు
షాహి మసీద్ బాగ్ ఇ ఆమ్ - ఉదయం 9 గంటలు
అజీజియా మసీదు - ఉదయం 6.15 గంటలు
ఏక్ మినార్ మసీద్ నాంపల్లి - ఉదయం 7 గంటలు
జామా మసీదు మల్లేపల్లి - ఉదయం 8 గంటలు
హజ్ హౌస్ నాంపల్లి - ఉదయం 7 గంటలు
మస్జిద్ ఇ ఖుబా నానల్నగర్ - ఉదయం 7 గంటలు
మస్జిద్ ఇ చౌక్ - ఉదయం 9 గంటలు
జామా మసీద్ అఫ్జల్‌గంజ్ - ఉదయం 9 గంటలు
మస్జిద్ ఇ బాకీ, బంజారాహిల్స్ - ఉదయం 6.10 గంటలు
మసీదు - ఖాజా గుల్షన్ - ఉదయం 8 గంటలు


Eha Tv

Eha Tv

Next Story