సైబరాబాద్‌ పరిధిలో వెలుగుచూసిన మరో భారీ స్కామ్. రూ.8.08 లక్షలు

సైబరాబాద్‌ పరిధిలో వెలుగుచూసిన మరో భారీ స్కామ్. రూ.8.08 లక్షలు పెట్టి 2 గుంటల స్థలాన్ని కొనుగోలు చేస్తే నెలకు రూ.32 వేల చొప్పున 25 నెలల పాటు చెల్లిస్తామని జోరుగా ప్రచారం చేశారు. స్కామ్‌లో ఇతరులను చేర్పిస్తే నెలకు రూ.7,200 చెల్లిస్తామంటూ గాలం వేశారు. బాధితుల నుంచి రూ.300 కోట్లు కొట్టేసి బోర్డు తిప్పేసిన 12 వెల్త్ సంస్థ. కూకట్‌పల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 12 వెల్త్ సంస్థ.. 12 వెల్త్ సంస్థ బారినపడ్డ 3,600 మంది ఖాతాదారులు లబోదిబోమంటున్నారు.

ehatv

ehatv

Next Story