సామూహిక గణేష్ నిమజ్జన ఊరేగింపునకు ఎలాంటి అడ్డంకులు రాకుండా భాగ్యనగరం లోని ఓల్డ్ సిటీలో హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ

సామూహిక గణేష్ నిమజ్జన ఊరేగింపునకు ఎలాంటి అడ్డంకులు రాకుండా భాగ్యనగరం లోని ఓల్డ్ సిటీలో హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణ ఎత్తులో మెట్రో పిల్లర్లు నిర్మించాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్‌ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ M.D N.V.S రెడ్డి గారిని కలిసిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధి బృందం వినతి పత్రాన్ని సమర్పించింది. BGUS ప్రతినిధి బృందంలో కార్యదర్శి Dr. రావినూతల శశిధర్, కార్యదర్శి K.మహేందర్,B.V. చంద్రశేఖర్ ,బాలాపూర్ ఉత్సవ సమితి అధ్యక్షులు K. నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్‌లు ఉన్నారు.

ehatv

ehatv

Next Story