సీఎం రేవంత్‌రెడ్డికి(Revant reddy) ట్విట్టర్‌(Twitter) వేదికగా బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం రేవంత్‌రెడ్డికి(Revant reddy) ట్విట్టర్‌(Twitter) వేదికగా బీఆర్‌ఎస్‌(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR) శుభాకాంక్షలు తెలిపారు. 'హ్యాపీ బర్త్‌ డే రేవంత్.. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా. మీ ఇన్వెస్ట్‌మెంట్ ఏజెంట్లను ఎప్పుడు పంపించినా స్వాగతిస్తాను. చాయ్, ఉస్మానియా బిస్కెట్లు, వారు మీ పుట్టినరోజు కేక్ కట్ చేయాలనుకుంటే అది కూడా నాదే బాధ్యత' అంటూ ఆయన ట్వీట్‌ చేశారు. ఫార్ములా ఈ రేస్ సర్వేలో స్కాం జరిగిందని కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో.. అంతేకాకుండా కేటీఆర్ మలేషియా వెళ్లిపోయారని కొన్ని పత్రికలు కూడా వచ్చాయి. దీంతో కేటీఆర్‌ ట్వీట్‌ చేయడంతో ఆసక్తికరమైంది.

Eha Tv

Eha Tv

Next Story