☰
✕
ACB, ED విచారణకు సిద్ధం..
x
బ్లాక్‌మెయిల్ రాజకీయాలతోని, అక్రమ కేసులతో, అరెస్టులతో తన ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పిపుచ్చుకోని.. మమ్మల్ని మానసికంగా బలహీన పరుస్తున్నాను అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు.కాని మేము మరింత బలంగా పోరాడుతాము తప్ప.. నీ అక్రమాల పై, ఆరు గ్యారంటీల అమలు పై ప్రశ్నించడం మాత్రం ఆపము.
హైదరాబాద్ ప్రతిష్ట కోసం గ్రీన్ కో కంపెనీ వాళ్ళ సొంత డబ్బు ఇచ్చింది తప్ప.. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ కోకి ఒక్క రూపాయి ఇవ్వలేదు.గ్రీన్ కో కంపెనీ ఇక్కడ ఒక కాంట్రాక్టు చేసింది లేదు, గ్రీన్ కోకు రాష్ట్ర ఖజానా నుండి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు.. ఇంకా అవినీతి అనే ప్రశ్న ఎక్కడ నుండి వచ్చింది? ఏదైనా కంపెనీకి సాయం చేసి వాడు నీకు డబ్బులు ఇస్తేనే అవినీతి జరిగినట్లు
పూర్తి సమాచారం కోసం ... Click Here
ehatv
Next Story