☰
✕
హైడ్రా(Hydra) అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకు పోతుంది.
x
హైడ్రా(Hydra) అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకు పోతుంది. అయితే దీనిపై వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్(BRS) నేతలు కూడా హైడ్రాను తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి హరీష్ రావు(Harish rao) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై(Revanth reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ రెడ్డి సుద్దపూస లెక్క మాట్లాడుతున్నాడు.. కొడంగల్ లో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా కుంటలోనే ఉంది.. సర్వే నంబర్ 1138లోని రెడ్డికుంటలో సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు ఉంది.. రేవంత్ రెడ్డి తమ్ముడి ఇల్లు FTL లో ఉంది.. నీకో రూల్.. నీ తమ్ముడుకో రూల్.. మీకో న్యాయం.. పేదలకో న్యాయయా..? ముందు మీ ఇళ్లు కూల్చుకోని తర్వాత పేద ప్రజల దగ్గరికి రండి అంటూ హరీష్ రావు ఫైరయ్యారు.
Eha Tv
Next Story