Ponguleti Srinivas Reddy Eyes on BJP || Jupally Krishna Rao ||కమలం గూటికే పొంగులేటి..||JournalistYNR
బిఆర్‌ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా బిఆర్‌ఎస్‌పై అసంతృప్తి వ్యక్తంచేశారు శ్రీనివాసరెడ్డి.. అయితే పార్టీ ఆయనను సస్పెండ్ చేయడంతో ప్రవిత్వంపై తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ (KCR)ను ఓడించడానికి ఇంక సిద్ధం అంటూ ఛాలెంజ్ లు విసిరారు.. తెలంగాణాలో బిఆర్‌ఎస్ తరువాత కొద్దోగొప్పో బలంగా ఉన్న పార్టీ బీజేపీ (BJP)..కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు బీజేపీ కరెక్ట్ ఆప్షన్‌గా మారింది. ఈ కోవలోనే […]

brs ex mp Ponguleti Srinivas Reddy to join in bjp
బిఆర్‌ఎస్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Ponguleti Srinivas Reddy) బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా బిఆర్‌ఎస్‌పై అసంతృప్తి వ్యక్తంచేశారు శ్రీనివాసరెడ్డి.. అయితే పార్టీ ఆయనను సస్పెండ్ చేయడంతో ప్రవిత్వంపై తీవ్రంగా స్పందించారు. కేసీఆర్ (KCR)ను ఓడించడానికి ఇంక సిద్ధం అంటూ ఛాలెంజ్ లు విసిరారు.. తెలంగాణాలో బిఆర్‌ఎస్ తరువాత కొద్దోగొప్పో బలంగా ఉన్న పార్టీ బీజేపీ (BJP)..కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న నేతలకు బీజేపీ కరెక్ట్ ఆప్షన్‌గా మారింది. ఈ కోవలోనే పొంగులేటి కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.. రేపో మాపో బీజేపీ పెద్దలను కలిసి పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది.
