✕
మహారాష్ట్రలో(Maharashtra) ఈ నెల 24వ తేదీన జరగనున్న బీఆర్‌ఎస్(BRS) బహిరంగసభకు(Public Meeting) పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు.

x
BRS public meeting
మహారాష్ట్రలో(Maharashtra) ఈ నెల 24వ తేదీన జరగనున్న బీఆర్‌ఎస్(BRS) బహిరంగసభకు(Public Meeting) పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు. భద్రతా కారణాల వల్ల అంఖాస్(Ankhas) మైదానంలో ఎలాంటి సభలకు అనుమతి ఇవ్వడం లేదని , ఈ సభకు కూడా అనుమతి ఇవ్వలేమని ఔరంగాబాద్(Aurangabad) పోలీసులు స్పష్టం చేశారు. సభ కోసం మరో ప్రదేశాన్ని ఎంచుకోవాలని బీఆర్‌ఎస్ నేతలకు సూచించారు. ఇదిలా ఉంటే ఔరంగాబాద్ పోలీసుల తీరుపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారట. అదే రోజున మరో ప్రదేశంలో బహిరంగ సభను నిర్వహించడానికి బీఆర్‌ఎస్ సిద్ధమయ్యింది

Ehatv
Next Story