బీఆర్‌ఎస్‌(BRS) అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు(Chandrashekar Rao) సాహసోపేతంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. విపక్షాలు ఇంకా అభ్యర్థుల వేటలో ఉన్న సమయంలోనే కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించి ఆశ్చర్యచకితులను చేశారు. సిట్టింగ్‌లపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, సిట్టింగులలో చాలా మంది ఓడిపోతారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.

బీఆర్‌ఎస్‌(BRS) అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు(Chandrashekar Rao) సాహసోపేతంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించారు. విపక్షాలు ఇంకా అభ్యర్థుల వేటలో ఉన్న సమయంలోనే కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించి ఆశ్చర్యచకితులను చేశారు. సిట్టింగ్‌లపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని, సిట్టింగులలో చాలా మంది ఓడిపోతారని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఆ మాటకొస్తే బీఆర్‌ఎస్‌లోని కొందరు నాయకులే ఇది నిజమేనని ఒప్పుకుంటున్నారు. అధికారపార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే కూడా తనపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని నమ్ముతున్నారు. అందుకే ప్రజలకు ఓ రిక్వెస్ట్‌ చేసుకున్నారు. ' నా మీద మీకు కోపం ఉందని తెలుసు. నా మీద ఉన్న కోపాన్ని పక్కన పెట్టండి. కేసీఆర్‌(KCR) మీద ప్రేమను చూపించండి. కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రిని చేద్దాం. అందుకే నాకు ఓటు వేయండి' అని వేడుకుంటున్నారా ఎమ్మెల్యే! ఎవరాయన? ఈ వీడియోలో చూడండి.

Updated On 2 Sep 2023 3:35 AM GMT
Ehatv

Ehatv

Next Story