రఘునందన్ కు కీలక పదవి.. || BJP MLA Raghunandan Rao Latest Updates || Telangana || Journalist YNR
రఘునందన్ రావుకి కీలక పదవి.. బీజేపీపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ అసంతృప్తిగా ఉన్నారు. దానిపై అయన స్వయంగా స్పందించారు. బీజేపీలో విభేదాలున్నాయని దానిపై హై కమాండ్ ద్రుష్టి సారించాలని చెప్పుకొచ్చారు.. అయితే కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్‌కు బీజేపీ కీలకపదవులు అప్పజెప్పింది. ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్‌కి ఎలాంటి పదవి ఇవ్వకపోవడంతో అయన నిరాశలో ఉన్నారు.. దానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.. ఎమ్మెల్యే రఘునందన్‌కు కీలక బాధ్యతలు అప్పజెప్పనున్నారు.

BJP Raghunandhan