✕
నల్లగొండ(Nalgonda) జిల్లా కేతేపల్లి(Ketepalli) పాదయాత్ర శిబిరం వద్ద సీఎల్పీ(CLP) నేత భట్టి విక్రమార్క(Bhati Vikramarka) అస్వస్థతకు గురయ్యారు.

x
Big Breaking
నల్లగొండ(Nalgonda) జిల్లా కేతేపల్లి(Ketepalli) పాదయాత్ర శిబిరం వద్ద సీఎల్పీ(CLP) నేత భట్టి విక్రమార్క(Bhati Vikramarka) అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఖమ్మం(Khammam) మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti srinivas Reddy) పాదయాత్ర శిబిరం వద్దకు చేరుకుని పరామర్శించారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Ehatv
Next Story