ఓ రైతు(Farmer) కుటుంబం గోమాతకు(Cow) వైభవంగా సీమంతం(Baby shower) చేసిండు . అయిదుగురు ముత్తయిదువలతో గోమాతకు మంగళహారతులు ఇప్పించాడు .

ఓ రైతు(Farmer) కుటుంబం గోమాతకు(Cow) వైభవంగా సీమంతం(Baby shower) చేసిండు . అయిదుగురు ముత్తయిదువలతో గోమాతకు మంగళహారతులు ఇప్పించాడు . ఈ అపురూప దృశ్యం ఖమ్మం(Khammam) జిల్లా చింతకాని(chinthakani) మండలం నేరడ గ్రామంలో జరిగింది.

మట్టా రవి(Matta Ravi) అనే రైతు తన ఇంట్లోని గోమాతకు తొమ్మిదో నెలలో సీమంతం జరిపించారు. అది కూడా ఇంటి ఆడపడచుకు చేసినంత ఘనంగా! ఈ వేడుకలో గ్రామస్తులు చాలా మంది పాల్గొన్నారు. వచ్చిన అతిథులకు చక్కటి విందు భోజనాన్ని ఏర్పాటు చేసింది ఆ రైతు కుటుంబం. ఆహుతులంతా ఆవుకు నమస్కరించి, రైతును ప్రశంసించి వెళ్లారు.

Updated On 5 May 2023 2:40 AM GMT
Ehatv

Ehatv

Next Story