దీపిక ఆత్మహత్య మరువక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య. పీయూసీ-1 చదువుతున్న నిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి తర్వాత నాలుగో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన లిఖిత. లిఖిత మృతిపై అనుమానాలు. ఆత్మహత్య చేసుకున్న దీపికతో కలిసి పరీక్ష రాసిన లిఖిత. లిఖిత మృతిపై అధికారుల పొంతన లేని సమాధానాలు. అర్ధరాత్రి కుక్కలు తరమడంతో నాలుగో అంతస్తు నుంచి పడిపోయిందన్న వార్డెన్‌.

దీపిక ఆత్మహత్య మరువక ముందే మరో విద్యార్థిని ఆత్మహత్య. పీయూసీ-1 చదువుతున్న నిఖిత అనే విద్యార్థిని అర్ధరాత్రి తర్వాత నాలుగో అంతస్తు నుంచి దూకి చనిపోయింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆత్మహత్యకు పాల్పడిన లిఖిత. లిఖిత మృతిపై అనుమానాలు. ఆత్మహత్య చేసుకున్న దీపికతో కలిసి పరీక్ష రాసిన లిఖిత. లిఖిత మృతిపై అధికారుల పొంతన లేని సమాధానాలు. అర్ధరాత్రి కుక్కలు తరమడంతో నాలుగో అంతస్తు నుంచి పడిపోయిందన్న వార్డెన్‌. ఘటన జరిగిన నాలుగు గంటల వరకు కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వని అధికారులు. గంగా హాస్టల్‌ పై నుంచి పడి చనిపోయిన లిఖిత. లిఖిత స్వగ్రామం సిద్ధిపేట జిల్లా తిప్పారం. ప్రమాదవశాత్తూ లిఖిత చనిపోయిందంటున్న ఇన్‌ఛార్జ్‌ వీసీ. మొబైల్‌ చూసుకుంటూ కిందపడిపోయిందన్న ఇన్‌ఛార్జ్‌ వీసీ వెంకటరమణ. మెడికల్‌ రిపోర్టులు వచ్చాక స్పందిస్తామన్నారు. వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Updated On 14 Jun 2023 11:24 PM GMT
Ehatv

Ehatv

Next Story