✕
వరంగల్(warangal) ఎంజీఎం(MGM) ఘటన భద్రాద్రి(Badradhi) కొత్తగూడెం(Kothagudem) జిల్లాకు లక్ష్మీ(lakshmi) అనే వృద్ధురాలు గత నెల క్రిందట వరంగల్

x
Big Breaking News
వరంగల్(warangal) ఎంజీఎం(MGM) ఘటన భద్రాద్రి(Badradhi) కొత్తగూడెం(Kothagudem) జిల్లాకు లక్ష్మీ(lakshmi) అనే వృద్ధురాలు గత నెల క్రిందట వరంగల్ ఎంజీఎం లో అరికాలకు చికిత్స చేసుకుంది ఎంజీఎం డాక్టర్స్ అరిపాదం తొలగించారు నెల తర్వాత ఎంజిఎం కి రమ్మన్న ఎంజమ్ డాక్టర్స్(MGM Doctors) ఈరోజు ఎంజీఎం కి పేషెంట్ వస్తే పెద్ద సారు లేరు రేపు రావాలి అని నిర్లక్ష్యంగా వెలివేశారు స్ట్రక్చర్ కూడా ఇవ్వకపోవడంతో తన భర్త తనని భుజాలపైన ఎక్కించుకొని బయటికి తీసుకొచ్చారు

Ehatv
Next Story