సోనియా చౌదరి మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అన్నారు. చెట్లు లేనిది మనం లేము అన్నారు,మొక్కలు రేపటి తరాలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయి అన్నారు. మంచి ఆక్సీజన్, మంచి వాతావరణం కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమం తీసుకొని తెలంగాణ అంతటా గ్రీనరీ పెంచడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నారు.
ఈ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) లో భాగంగా హైదరాబాద్(Hyderabad) లోని జూబ్లీహిల్స్(Jubilee Hills)లో మొక్కలు నాటిన దసరా మూవీ ఫేమ్ యాంకర్ మరియు నటి సోనియా చౌదరి(Sonia Chowdary)...
సోనియా చౌదరి(Sonia Chaudhary) మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్(Joginapally Santosh Kumar)గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటడం జరిగింది అన్నారు. చెట్లు లేనిది మనం లేము అన్నారు,మొక్కలు రేపటి తరాలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతాయి అన్నారు. మంచి ఆక్సీజన్, మంచి వాతావరణం కావాలంటే ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. ఇంతటి గొప్ప కార్యక్రమం తీసుకొని తెలంగాణ అంతటా గ్రీనరీ పెంచడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన రాజ్యసభ సభ్యులు జోగిపల్లి సంతోష్ కుమార్ గారికి ధన్యవాదములు తెలిపారు. ఈ ఛాలెంజ్ లో భాగంగా ఆర్టిస్ట్ రజిత, మీన, ప్రవీణ వీరు ముగ్గురు కూడా మొక్కలు నాటాలని కోరారు.