బాలాపూర్‌లోని(Balapur) ఏఆర్‌సీఐ రోడ్డులో(ARCI) రియాజ్‌పై(Riyaz) గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.

బాలాపూర్‌లోని(Balapur) ఏఆర్‌సీఐ రోడ్డులో(ARCI) రియాజ్‌పై(Riyaz) గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. మూడు రౌండ్ల కాల్పులు జరిపి రియాజ్‌ను చంపేశారు. ఘటన అనంతరం నిందితులు పరారయ్యారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బుల్లెట్‌ను(Bullets) స్వాధీనం చేసుకున్న పోలీసులు. 39 ఏళ్ల రియాజ్‌ బాబా నగర్ సి బ్లాక్‌లో నివాసం ఉంటున్నాడు. గతంలో పలు హత్య కేసుల్లో(Murder cases) పలు నేరాల్లో రియాజ్ ప్రమేయం ఉంది. రౌడి షీటర్ చాకు నజీర్ తో మృతుడు రియాజ్ మధ్య గొడవలు ఉన్నాయి .ఫజల్ అనే రౌడీ షీటర్ హత్య కేసులో మృతుడు రియాజ్ నిందితుడు. రౌడీ షీటర్ చాకు నజీర్ మృతుడు రియాజ్ ఇద్దరీకి మధ్య వైరం ఉంది. కారం కలిపిన నీళ్లను రియాజ్ కళ్ళలో చల్లి రియాజ్ పై పిస్టల్ తో కాల్పూలు జరిపారు . బాలపూర్‌ పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story