✕
తెలంగాణలోని(Telangana) ములుగు(Mulugu) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామన్నగూడెం గ్రామంలో మొబైల్ ఛార్జర్(Mobile Charger) పేలి వ్యక్తి మృతిచెందాడు(Death). షేక్ బాషా(Shaik Basha) (35) అనే వ్యక్తి తన ఫోన్ కి ఛార్జింగ్ పెడుతుండగా.. ఛార్జర్ ఒక్కసారిగా పేలిపోయింది.

x
Mobile charger blast
తెలంగాణలోని(Telangana) ములుగు(Mulugu) జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. రామన్నగూడెం గ్రామంలో మొబైల్ ఛార్జర్(Mobile Charger) పేలి వ్యక్తి మృతిచెందాడు(Death). షేక్ బాషా(Shaik Basha) (35) అనే వ్యక్తి తన ఫోన్ కి ఛార్జింగ్ పెడుతుండగా.. ఛార్జర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో బాషా అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడిది ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా అనంతపల్లి కాగా.. బ్రిడ్జ్ పనుల్లో రాడ్ బెండింగ్ కోసం ఇక్కడికి వచ్చాడని పోలీసులు తెలిపారు.

Ehatv
Next Story