కామారెడ్డి - నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులు.

కామారెడ్డి - నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ విద్యాలయంలో విద్యార్థినిలపై లైంగిక వేధింపులు. విద్యార్థినులను లైంగిక వేధింపులు గురిచేస్తున్న ఉపాధ్యాయులు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.కొద్ది రోజుల నుంచి నలుగురు ఉపాధ్యాయులు విద్యార్థినిల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ తల్లిదండ్రులకు మొరపెట్టుకున్న విద్యార్థినిలు.వేధింపులకు పాల్పడ్డ ఉపాధ్యాయులను గోప్యంగా కర్ణాటక ట్రాన్స్‌ఫర్ చేసిన అధికారులు.లైంగిక వేధింపుల ఘటనను బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డ వైస్ ప్రిన్సిపల్.నలుగురు ఉపాధ్యాయులతో పాటు వైస్ ప్రిన్సిపాల్ పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు..పరారీలో ఉపాధ్యాయులు.. వారి కోసం గాలిస్తున్న పోలీసులు

ehatv

ehatv

Next Story