చందానగర్లో(Chandannagar) కుక్క తరమడంతో 3వ అంతస్తు నుండి పడి వ్యక్తి మృతి చెందాడు.

చందానగర్లో(Chandannagar) కుక్క తరమడంతో 3వ అంతస్తు నుండి పడి వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం తన పుట్టినరోజు(Birthday) కావడంతో స్నేహితులతో(Friends) కలిసి సరదాగా హోటల్‌కు వచ్చిన తెనాలికి(Tenali) చెందిన ఉదయ్. మూడో అంతస్థులోకి రాగానే బాల్కనీలో కుక్క(dog) తరమడంతో భయాందోళనకు గురయ్యాడు. కుక్కు వెంటాడడంతో ఏం చెయ్యాలో తోచక భయాందోళనకు గురై, కిటికి నుండి ఉదయ్ దూకాడు. తీవ్ర గాయాలైన ఉదయ్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాలు. ఆదివారం రాత్రి ఘటన జరగడం సోమవారం రాత్రి వరకు బయటకి పొక్కకుండా జాగ్రత్త పడిన పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చందానగర్ పోలీసులు

Eha Tv

Eha Tv

Next Story