తెలంగాణ ఎన్నికలు(TS Elections) జీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. 52 మందితో బీజేపీ తొలి జాబితాను బీజేపీ(BJP) అధిష్టానం ప్రకటించింది. ఆసక్తికరమేంటంటే ఈటల రాజేందర్‌(Etala Rajender) రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో(Gajwel) సీఎం కేసీఆర్‌పై(KCR) పోటీకి ఈటల బరి గీశారు. హుజూరాబాద్‌లోనూ(Huzurabad) ఈటల పోటీ చేస్తున్నారు.

తెలంగాణ ఎన్నికలు(TS Elections) జీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. 52 మందితో బీజేపీ తొలి జాబితాను బీజేపీ(BJP) అధిష్టానం ప్రకటించింది. ఆసక్తికరమేంటంటే ఈటల రాజేందర్‌(Etala Rajender) రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో(Gajwel) సీఎం కేసీఆర్‌పై(KCR) పోటీకి ఈటల బరి గీశారు. హుజూరాబాద్‌లోనూ(Huzurabad) ఈటల పోటీ చేస్తున్నారు. కిషన్‌రెడ్డి(Kishan Reddy) మినహా ముగ్గురు ఎంపీలు ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎంపీ అర్వింద్‌ కోరుట్లలో పోటీ చేస్తుండగా, బోథ్‌ నుంచి ఎంపీ సోయం బాపూరావు పోటీ చేస్తున్నారు. ఇక మరో ఎంపీ, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కరీంనగర్‌ నుంచి పోటీ చేస్తున్నారు.

బీజేపీ ఫస్ట్ లిస్ట్(BJP First List) : సిర్పూర్-పాల్వాయి హరీష్‌బాబు, బెల్లంపల్లి-అమర్‌రాజుల శ్రీదేవి, ఖానాపూర్-రమేష్‌ రాథోడ్,
ఆదిలాబాద్-పాయల్‌ శంకర్‌, బోథ్‌-సోయం బాపూరావు, నిర్మల్‌-మహేశ్వర్‌రెడ్డి, ముదోల్-రామారావుపటేల్
ఆర్మూరు-పైడి రాకేష్‌రెడ్డి, జుక్కల్‌-అరుణతార, కామారెడ్డి-కె.వెంకటరమణారెడ్డి, నిజామాబాద్ (అర్బన్)-ధన్‌పాల్‌ సూర్యనారాయణగుప్త, బాల్కొండ: ఆలేటి అన్నపూర్ణమ్మ, కోరుట్ల-ధర్మపురి అర్వింద్,
జగిత్యాల-డా.బోగ శ్రావణి, ధర్మపురి-ఎస్.కుమార్, రామగుండం-కందుల సంధ్యారాణి, కరీంనగర్-బండి సంజయ్‌, చొప్పదండి-బొడిగె శోభ, సిరిసిల్ల-రాణిరుద్రమ, మానకొండూరు-ఆరెపల్లి మోహన్‌, హుజూరాబాద్, గజ్వేల్-ఈటల రాజేందర్

బీజేపీ ఫస్ట్ లిస్ట్: నర్సాపూర్-ఎర్రగొల్ల మురళీయాదవ్, పటాన్‌చెరు-టి.నందీశ్వర్‌గౌడ్, దుబ్బాక-రఘునందన్‌రావు, కుత్బుల్లాపూర్-కూన శ్రీశైలంగౌడ్, ఇబ్రహీంపట్నం-నోముల దయానంద్‌గౌడ్
మహేశ్వరం-అందెల శ్రీరాములుయాదవ్, ఖైరతాబాద్-చింతల రాంచంద్రారెడ్డి, కార్వాన్-అమర్‌సింగ్,
గోషామహల్‌-రాజాసింగ్, చార్మినార్-మేగారాణి, చంద్రాయణ్‌గుట్ట-సత్యానారాయణముదిరాజ్, యాకత్‌పురా-వీరేందర్‌యాదవ్, బహదూర్‌పురా-వై.నరేష్‌కుమార్, కల్వకుర్తి-ఆచారి, కొల్లాపూర్-ఎల్లేని సుధాకర్‌రావు, నాగార్జునసాగర్-కంకణాల నివేదితరెడ్డి

బీజేపీ ఫస్ట్ లిస్ట్: సూర్యాపేట-సంకినేని వెంకటేశ్వరరావు, భువనగిరి-గూడూరి నారాయణరెడ్డి, తుంగతుర్తి-కడియం రామచంద్రయ్య, జనగామ-ఆరుట్ల దశ్‌మంత్‌రెడ్డి, స్టేషన్‌ ఘన్‌పూర్-గుండె విజయరామారావు, పాలకుర్తి-లెగా రామ్మోహన్‌రెడ్డి, డోర్నకల్-భూక్యా సంగీత, మహబూబాబాద్-జన్నత్‌ హుస్సేన్ నాయక్, వరంగల్‌ వెస్ట్-రావు పద్మ, వరంగల్ ఈస్‌-ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, వర్దన్నపేట-కొండేటి శ్రీధర్‌, భూపాలపల్లి-చందుపట్ల కీర్తిరెడ్డి, ఇల్లందు-రవీంద్రనాయక్, భద్రాచలం-కుంజా ధర్మారావు

Updated On 22 Oct 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story