తీగల కృష్ణారెడ్డిపై(Teegala krishna reddy) పెద్దబావి నిర్మల అనే మహిళ ఫిర్యాదు చేసింది.

తీగల కృష్ణారెడ్డిపై(Teegala krishna reddy) పెద్దబావి నిర్మల అనే మహిళ ఫిర్యాదు చేసింది. తీగల కృష్ణారెడ్డితో తన కొడుకు ప్రాణాలకు భయం ఉందని మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. తీగల త్రిషారెడ్డి(Trisha reddy), కృష్ణారెడ్డి తన కొడుకును వేధిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే వైరల్‌గా మారిన తీగల కృష్ణారెడ్డి ఆడియో(Audio) ఒకటి సోషల్‌ మీడియాలో వైరలైంది. మహిళ కుమారుడు, తీగల మధ్య సంభాషణ బూతుల పర్వంగా మారింది.


Updated On 8 Oct 2024 11:34 AM GMT
Eha Tv

Eha Tv

Next Story