టెలిగ్రామ్(telegram) ఛానల్ తరహాలో వాట్సాప్(WhatsApp) లో కూడా త్వరలో ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి . ఈ ఏడాది వాట్సాప్(WhatsApp) లో అనేకమైన ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకురావటం జరిగింది . ఇప్పుడు టెలిగ్రామ్ తరహా ఛానల్ ఫీచర్ తో మనకు నచ్చిన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకొని కంటెంట్ ను వీక్షించవచ్చు . ప్రస్తుతం వాట్సాప్ బీటా వెర్షన్ యూజర్స్ కి ఈ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది .త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్స్ కూడా ఈ ఫీచర్ ని పొందే అవకాశం వస్తుంది .

వాట్సాప్ ఛానల్(WhatsApp channel) అనేది ప్రైవేట్ టూల్ గా ఉండబోతుంది. యూజర్ మొబైల్ నెంబర్ కానీ ఇతర సమాచారం కానీ ఎవరికీ తెలియదు కేవలం యూసర్ నేమ్ తో మాత్రమే వాట్సాప్ ఛానల్ (WhatsApp channel)ని సెర్చ్ చేయగలం . అలాగే ఇది స్టేటస్ బటన్ దగ్గర ఈ ఫీచర్ మనకు త్వరలో ఎనేబుల్ అవుతుంది. ప్రస్తుతానికి టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ ని పూర్తిగా సమీక్షించాక మాత్రమే సాధారణ యూజర్స్ కి అందుబాటులోకి వస్తుంది .
వాట్సాప్ ఛానల్(WhatsApp channel) ఒక బ్రాడ్ కాస్టింగ్ టూల్ తరహాలో ఉండబోతుంది . వివిధ రకాల అంశాలపై చానెల్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు . ఎవరి ఛానల్ లో అయినా మీరు కూడా జాయిన్ అవ్వచ్చు . వ్యాపార సంబంధిత ప్రొడక్ట్స్ ని ప్రోమోట్ చేసుకోవటానికి ,ఆఫర్లను తెలియజేయటానికి కూడా ఈ ఛానల్ ని వినియోగించుకోవచ్చు . మీరు ఏ ఛానల్ ఫాలో అవుతున్నారు అనే సమాచారం ఇతర యూజర్స్ కి తెలియదు . రకరకాల టాపిక్‍లపై చాలా ఛానెల్స్ ని క్రియేట్ చేయవచ్చు . ఇప్పటికే టెలిగ్రామ్‍లో(telegram) ఈ చానెల్స్ ఫీచర్ ఉంది.