ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తుంది. కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే ఎలక్ట్రికల్ స్కూటర్ డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కారణాల వలన, కొత్తదనం పై క్రేజ్ దృష్ట్యా ప్రజలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు . ఈ తరుణంలో స్కూటర్స్ కంపెనీలో టాప్ దిగ్గజమైనా టీవీఎస్ కంపెనీ నుండి రిలీజ్ అయిన మోడల్ TVS I Qube మార్కెట్లో మంచి డిమాండ్ ని సొంతం […]

ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్ల హవా నడుస్తుంది. కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే ఎలక్ట్రికల్ స్కూటర్ డిమాండ్ బాగా పెరిగింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు కారణాల వలన, కొత్తదనం పై క్రేజ్ దృష్ట్యా ప్రజలు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు . ఈ తరుణంలో స్కూటర్స్ కంపెనీలో టాప్ దిగ్గజమైనా టీవీఎస్ కంపెనీ నుండి రిలీజ్ అయిన మోడల్ TVS I Qube మార్కెట్లో మంచి డిమాండ్ ని సొంతం చేసుకుంది. టీవీఎస్ నుంచి రిలీజ్ అయిన మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇది. సేల్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకుని కేవలం ఎనిమిది నెలల్లో 50 వేలకు పైగా బైక్స్ అమ్ముడుపోయాయి. పర్ఫామెన్స్ ఫీచర్ల విషయంలో సరికొత్త అప్డేట్స్ తో వచ్చిన ఈ బైక్ మనకి రెండు వెర్షన్స్లో అందుబాటులో ఉంది ఇది స్టాండర్డ్ వేరియంట్ స్టాండర్డ్ వేరియంట్ మరొకటి ఎస్ పీరియడ్.

స్టాండర్డ్ వెర్షన్ 3.4 KWh బ్యాటరీ తో వస్తే ST వెర్షన్ మాత్రం 5.1 KWh బ్యాటరీతో మార్కెట్లోకి రిలీజ్ అయింది.
ఒక్కసారి చార్జ్ చేస్తే మనం ఏకంగా 140 కిలోమీటర్ల వరకు ప్రయాణం కొనసాగించవచ్చు. అంటే దాదాపుగా ఒక్క రూపాయితో మూడు కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయొచ్చు అన్నమాట. ఇక బ్యాటరీ పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఇది పూర్తిగా సురక్షితం అలాగే డస్ట్ వాటర్ నుంచి ప్రొటెక్షన్ కూడా ఉంది పైగా అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు చాలా తక్కువ.

పవర్ హబ్- మౌంటెడ్ బి ఎల్ డి సి ఎలక్ట్రిక్ మోటార్ అమర్చబడిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పవర్ అవుట్ పుట్ వచ్చి6phb కాక 140Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది గంటకు 82 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది సేఫ్టీ ఫీచర్స్ తో ఈ స్కూటర్ ఇప్పటికే మంచి ఆదరణను సొంతం చేసుకుంది. 5 inchesఫైవ్ ఇంచెస్ TFT స్క్రీన్ నావిగేషన్ సిస్టం, USB చార్జింగ్ పోర్ట్ తో మొత్తం 11 కలర్స్ లో అందుబాటులో ఉంది ఈ స్కూటర్ మోడల్. ఇక ధర విషయానికొస్తే స్టాండర్డ్ ధర 88 వేల నుంచి ప్రారంభమై 1,20,000 వరకు ఈ స్కూటర్ ధర అనేది పలుకుతుంది.

Updated On 21 Feb 2023 8:21 AM GMT
Ehatv

Ehatv

Next Story