ప్రసిద్ధిగాంచిన కార్ల కంపెనీ టెస్లా(Tesla). ఎలాన్ మస్క్‌కు(Elon Musk) చెందిన ఎలక్ట్రిక్ కార్ల(Electric car) కంపెనీ టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో టెస్లా కంపెనీ విక్రయించిన 20 లక్షల కార్లను రీకాల్ చేసింది.

Tesla Recall
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కార్ల కంపెనీ టెస్లా(Tesla). ఎలాన్ మస్క్‌కు(Elon Musk) చెందిన ఎలక్ట్రిక్ కార్ల(Electric car) కంపెనీ టెస్లా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలో టెస్లా కంపెనీ విక్రయించిన 20 లక్షల కార్లను రీకాల్ చేసింది. ఫెడరల్ సేఫ్టీ(Federal sefty) సూచనల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రకటించింది. ఆటోపైలట్(Autopilot) అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లో భాగంగా కొత్త సేఫ్‌గార్డ్‌ను అమర్చేందుకు రీకాల్ చేసినట్లు సమాచారం. డ్రైవర్ల అప్రమత్తతపై ఏర్పాటు చేసిన సిస్టింలో ఉన్న లోపాన్ని సవరించి.. మళ్లీ మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది.
