ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను (smart phone)కొనడమే కాదు ,వాటి వాడకంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ఒక పొరపాటుతో ఫోన్ పాడయ్యే అవకాశాలు ఉన్నాయి . అందుకే మీరు స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్నపుడు , కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. చిన్న చిన్న పొరపాట్ల వల్ల స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ (battery)శాశ్వతంగా పాడైపోయి చాలా డబ్బు వృధా అవ్వడం చాలా సార్లు జరుగుతుంది . అలా జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి .

Charging Duration-
స్మార్ట్‌ఫోన్‌ను(smart phone) ఛార్జ్ చేసేటప్పుడు, ఎంత సమయం ఛార్జ్ చేస్తున్నాం అనేదాని మీద జాగ్రత్త తీసుకోవాలి . స్మార్ట్‌ఫోన్‌ను ఎక్కువసేపు ఛార్జ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ పాడయ్యే అవకాశాలు ఉంటాయి . అందువల్ల, మీరు స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్‌లో ఉంచినప్పుడల్లా, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువసేపు అలానే ఛార్జింగ్ లో ఉంచితే మీ బ్యాటరీ పాడవ్వటం లేదా పేలిపోవటం లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది .
ఛార్జింగ్‌తో ఉన్నపుడు గేమ్‌లు ఆడటం వంటివి చేస్తే నష్టం తప్పదు .స్మార్ట్‌ఫోన్‌ను (smart phone)ఛార్జింగ్ చేసేటప్పుడు గేమింగ్ చేయకూడడు ఆలా చేస్తే బ్యాటరీ పాడయ్యే ప్రమాదంఉంది. చాలా సందర్భాలలో, కొంతమంది పిల్లలు స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ లో ఉంచి అలానే గేమ్స్ ఆడటం లాంటివి చేస్తుంటారు ఇది మదర్‌బోర్డుని(mother board) కూడా డామేజ్ చేస్తుంది .
Usage-
స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం స్మార్ట్‌ఫోన్‌ను(smart phone) ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటాం . కొంతమంది వాష్ రూంలో కూడా మొబైల్ వాడుతూ ఉంటారు .అక్కడే పెట్టేస్తారు . దీని వల్ల తెలియకుండానే ఫోన్‌లో తేమ చేరుతుంది . ఇది చాలా ఇబ్బంది పెట్టవచ్చు. ఈ తేమ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీకి చేరితే , అది బ్యాటరీని పూర్తిగా దెబ్బతీస్తుంది. ఎందుకంటే ఇది బ్యాటరీలోకి కార్బన్‌ను తీసుకువస్తుంది.