బైక్ లవర్స్ కోసం రారట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ గ్రూపు యాజమాన్యం లోని రివోల్ట్ మోటార్స్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది . ఏఐ ఎనేబుల్డ్ ఆర్ వీ 400 బైక్ బుకింగ్స్ ను తిరిగి ప్రార౦బిస్తున్నట్లు తెలిపింది .దేశీయ తొలి ఏఐ ఎనేబుల్డ్ ఆర్ వీ 400 ఎలక్ట్రిక్ బైక్ ను స్వాపింగ్ బ్యాటరీ ప్యాక్ తో తీసుకొచ్చింది . ఇది 125 సీసీ పెట్రోల్ ఇంజీన్ బైక్ కు సమానమైన పని తీరును అందిస్తుందని […]

బైక్ లవర్స్ కోసం రారట్టన్ ఇండియా ఎంటర్ ప్రైజెస్ గ్రూపు యాజమాన్యం లోని రివోల్ట్ మోటార్స్ ఓ గుడ్ న్యూస్ చెప్పింది . ఏఐ ఎనేబుల్డ్ ఆర్ వీ 400 బైక్ బుకింగ్స్ ను తిరిగి ప్రార౦బిస్తున్నట్లు తెలిపింది .దేశీయ తొలి ఏఐ ఎనేబుల్డ్ ఆర్ వీ 400 ఎలక్ట్రిక్ బైక్ ను స్వాపింగ్ బ్యాటరీ ప్యాక్ తో తీసుకొచ్చింది . ఇది 125 సీసీ పెట్రోల్ ఇంజీన్ బైక్ కు సమానమైన పని తీరును అందిస్తుందని తెలిపింది.

ఏఐ ఎనేబుల్డ్ ఆర్వీ 400 బైక్ బుకింగ్ లు ఫిబ్రవరి 22 నుంచి తిరిగి ప్రారంబిస్తున్నాం అని ...రూ. 2,499 ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది డెలివరీ లు మార్చ్ 31, 2023 వరకు ప్రారంబం అయ్యే అవకాశం ఉందని కంపెనీ వెల్లడించింది . ఏ ఐ ఎనేబుల్డ్ ఆర్ 400 ఎలక్ట్రిక్ బైక్ 72v 3.24kw లిథియం ఆయన బ్యాటరీ 4.5 గంటల లోపు ఛార్జ్ అవుతుంది .

బ్యాటరీ 3kw మోటార్ తో అనుసంధానం . ఈ బ్యాటరీ 54 Nm టార్క్ ను ఉత్పతి చేస్తుంది . రివోల్ట్ ఆర్వీ 400 బైక్ ఫీచర్ల పరంగా ఫుల్ LCD ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ , 4G కనెక్టివిటీ తో వస్తుంది . ట్రావెల్ హిస్టరీ , సమీప స్వాప్ స్టేషన్ వంటి వివరాలకు వోల్ట్ యాప్ ను బైక్ ను స్మార్ట్ ఫోన్ కు జత చేయవచ్చు. ఇ-బైక్ కీలెస్ ఇగ్నిషన్ కూడా కలిగి ఉంది .ఇ౦జన్ నోట్ మరో స్పెషల్ ఫీచర్. ఇది బైక్ లోని అంతర్నిర్మిత స్పీకర్స్ ద్వారాకృత్రిమ ఇ౦జిన్ సౌండ్ ను కంట్రోల్ చేస్తుంది . స్క్రుటైపు ఫ్రీ లోడ్ అద్జస్టబిలిటి తో రియర్ ఫ్రంట్ ఫోర్క్ , మోనో షాక్ ను కలిగి ఉంటాయి. ఇన్వర్టెడ్ రీసెంట్ గా రట్టన్ ఇండియా కొనుగోలు చేసిన రీవోల్ట్ మోటార్స్ తన సప్లై చెయిన్ లో భారీ పెట్టుబడులు పెట్టింది .

Updated On 21 Feb 2023 6:10 AM GMT
Ehatv

Ehatv

Next Story