వేసవి కాలం వచ్చింది .. కాసేపు కరెంటు పోతే ఉండలేని పరిస్థితి .. భరించలేని ఈ ఉక్కపోతకు మనం బేజారు అయిపోతు ఉంటాం . ఈ పరిస్థితిలో మనం వేడి ఉక్కపోత నుంచి రక్షించుకోవడానికి రకరకాల గాడ్జెట్స్ కొంటూ ఉంటాం. AC నుంచి కూలర్ల వరకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయి. ... వేసవి కాలంలో ఎండలో నడుస్తున్నప్పుడు చల్లని గాలిని ఆస్వాదించాలనుకునే వారికోసం , ఇప్పుడు లేటెస్ట్ గా మరో ప్రోడక్ట్ అందుబాటులోకి వచ్చింది . […]

వేసవి కాలం వచ్చింది .. కాసేపు కరెంటు పోతే ఉండలేని పరిస్థితి .. భరించలేని ఈ ఉక్కపోతకు మనం బేజారు అయిపోతు ఉంటాం . ఈ పరిస్థితిలో మనం వేడి ఉక్కపోత నుంచి రక్షించుకోవడానికి రకరకాల గాడ్జెట్స్ కొంటూ ఉంటాం. AC నుంచి కూలర్ల వరకు మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు ఉన్నాయి. ... వేసవి కాలంలో ఎండలో నడుస్తున్నప్పుడు చల్లని గాలిని ఆస్వాదించాలనుకునే వారికోసం , ఇప్పుడు లేటెస్ట్ గా మరో ప్రోడక్ట్ అందుబాటులోకి వచ్చింది . కరెంటు తో పనిలేకుండా.. మెడలో వేసుకునే ఫ్యాన్ మార్కెట్ లోకి వచ్చింది . దీని ధర కూడా చాలా తక్కువగా ఉండటమే కాకుండా దీనిలో ఇంకో స్పెషాలిటి ఏంటంటే.. దీన్ని ఎక్కడికైనా ఈజీ గా తీసుకెళ్లవచ్చు. ఇంతకి ఈ ప్రోడక్ట్ ఏమిటంటే ... పోర్టబుల్ నెక్ ఫ్యాన్. దీన్ని యోగిమూని కంపెనీ తయారుచేసింది. ఇది మనకి అమెజాన్‌ వెబ్‌సైట్‌లో లభిస్తోంది. దీని అసలు ధర రూ.2999 అని తెలిపారు. కానీ దీన్ని రూ.299కే ఇస్తున్నట్లు తెలిపారు. ఇలా 77 శాతం డిస్కౌంట్ ఆఫర్‌తో ఇస్తున్నట్లు చెబుతున్నారు.

ఈ పోర్టబుల్ ఫ్యాన్... మెడలో ధరించగలిగే డిజైన్‌తో ఉంది. దీన్ని ఇంట్లో పనిచేస్తున్నప్పుడు, ఆఫీసులో, , ప్రయాణిస్తున్నప్పుడు, సైక్లింగ్ చేస్తున్నప్పుడు కూడా సులభంగా ఉపయోగించవచ్చు. మెడలో వేసుకుంటే చాలు.. చల్లని గాలిని ఇస్తుంది. దీన్ని ఎవరికైనా గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు. మంచి ఆప్షన్ అవుతుంది. హెడ్‌ఫోన్ డిజైన్‌తో ఉండటం వల్ల దీన్ని చేతులతో మోయాల్సిన పని లేదు. ఇందులో 1800 mAh బ్యాటరీ ఉంటుంది. USB పోర్ట్‌తో రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ ఫ్యాన్‌కి బ్లేడ్స్ ఉండవు కాబట్టి ఎలాంటి హాని ఉండదు. సో ఇంకెందుకు ఆలస్యం ఈ ఎండ తీవ్రత నుంచి ఈ పోర్టబుల్ ఫ్యాన్ తో చల్ల చల్ల గాలిని అస్వాది౦చవచ్చు.

Updated On 20 Feb 2023 6:08 AM GMT
Ehatv

Ehatv

Next Story