✕
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ OnePlusసంస్థ న్యూమోడల్ వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఇండియాలో విడుదల చేసింది . ఫిబ్రవరి 28 నుండి వీటి సేల్స్ మొదలయ్యాయి . రెండు వేరియంట్స్లలో ఈ మొబైల్ మనకు లభిస్తుంది . 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 16 జీబీ ర్యామ్, 253 జీబీ స్టోరేజ్ వేరియంట్స్లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం.

x
వన్‌ప్లస్ 11ఆర్ 5జీ కెమెరాలో నైట్స్కేప్, అల్ట్రా HDR, స్మార్ట్ సీన్ రికగ్నిషన్, పోర్ట్రెయిట్ మోడ్, ప్రో మోడ్, పనోరమా, టిల్ట్-షిఫ్ట్ మోడ్, లాంగ్ ఎక్స్పోజర్, డ్యూయల్-వ్యూ వీడియో, రీటచ్, మూవీ మోడ్, రా ఫైల్, ఫిల్టర్లు, సూపర్ స్టేబుల్, వీడియో నైట్స్కేప్, వీడియో HDR, వీడియో పోర్ట్రెయిట్, ఫోకస్ ట్రాకింగ్, టైమ్‌లాప్స్, మాక్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
-
- ప్రముఖ స్మార్ట్‌ఫోన్ OnePlusసంస్థ న్యూమోడల్ వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ఇండియాలో విడుదల చేసింది . ఫిబ్రవరి 28 నుండి వీటి సేల్స్ మొదలయ్యాయి . రెండు వేరియంట్స్లలో ఈ మొబైల్ మనకు లభిస్తుంది . 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ 16 జీబీ ర్యామ్, 253 జీబీ స్టోరేజ్ వేరియంట్స్లలో అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఫీచర్స్ ఏంటో చూద్దాం .
-
- వన్‌ప్లస్ 11ఆర్ 5జీ Display విషయానికి వస్తే 360Hz టచ్ రెస్పాన్స్ రేట్, 20Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల సూపర్ ఫ్లూయిడ్ డిస్ప్లే,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ప్రాసెసర్ తో పని చేస్తుంది.
-
- వన్‌ప్లస్ 11ఆర్ 5జీ కెమెరా చూసుకుంటే 50మెగాపిక్సెల్ Sony IMX890 ప్రైమరీ కెమెరా + 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా + 2మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. 16 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా తో సెల్ఫీస్,వీడియోస్ తీసుకోవచ్చు.
-
- వన్‌ప్లస్ 11ఆర్ 5జీ బ్యాటరీ పెర్ఫార్మన్స్ 100 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు.
-
- వన్‌ప్లస్ 11ఆర్ 5జీ కెమెరాలో నైట్స్కేప్, అల్ట్రా HDR, స్మార్ట్ సీన్ రికగ్నిషన్, పోర్ట్రెయిట్ మోడ్, ప్రో మోడ్, పనోరమా, టిల్ట్-షిఫ్ట్ మోడ్, లాంగ్ ఎక్స్పోజర్, డ్యూయల్-వ్యూ వీడియో, రీటచ్, మూవీ మోడ్, రా ఫైల్, ఫిల్టర్లు, సూపర్ స్టేబుల్, వీడియో నైట్స్కేప్, వీడియో HDR, వీడియో పోర్ట్రెయిట్, ఫోకస్ ట్రాకింగ్, టైమ్‌లాప్స్, మాక్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
-
- వన్‌ప్లస్ 11ఆర్ 5జీ ధర విషయానికి వస్తే 8 GB ధర రూ .39,999 అలాగే 16GB ధర రూ .44,999 . ఐసీసీఐ కార్డు ద్వారా ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికీ 1000రూ. ల వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది . వన్‌ప్లస్ 11ఆర్ 5జీ గేలస్టిక్ సిల్వర్, సోనిక్ బ్లాక్ మూడు కలర్స్‌లో ఈ ఫోన్‌ను అందుబాటులో ఉంది .

Ehatv
Next Story