నెట్‌ఫ్లిక్స్ (Netflix)సంస్థ గత కొన్నేళ్లుగా భారీ నష్టాలను చవిచూస్తోంది. అయితే, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కంపెనీ నష్టాల తర్వాత మళ్లీ ట్రాక్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తుంది . నెట్‌ఫ్లిక్స్ చందాదారుల సంఖ్యలో రికార్డుస్థాయి లో తగ్గుదల నమోదైంది .నెట్‌ఫ్లిక్స్ ఈ సంవత్సరం మొదటి మూడు నెలల్లో 2 మిలియన్ల మంది subscribers ని పొందటం జరిగింది .

చందాదారులు పెరగడానికి కారణం ఏమిటి?
, నెట్‌ఫ్లిక్స్ (Netflix) తన ప్లాన్‌లను కంపెనీ చౌకగా అందించనుంది . తక్కువ ధర యాడ్ సపోర్టెడ్ ప్లాన్‌లను కూడా మొదలు పెట్టె అవకాశం ఉంది . అలాగే, నెట్‌ఫ్లిక్స్ దాని ప్రకటన మద్దతు గల ప్లాన్‌లో మరిన్ని ఫీచర్లను అందిస్తుంది. ఇందుకోసం ఈ చీప్ ప్లాన్‌లో రెండు ఖాతాలను యాడ్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ కల్పించనుంది. చౌకైన యాడ్ సపోర్టు ఉన్న ప్లాన్‌లో ఒక వినియోగదారుడు ఒకేసారి నెట్‌ఫ్లిక్స్‌ని చూడగలిగే వారు ఇదివరకు . ఇప్పుడు ఇద్దరు వినియోగదారులు ఒకే సమయంలో నెట్‌ఫ్లిక్స్‌ని ఉపయోగించగవచ్చు . అలాగే, ఈ ప్లాన్‌లో 1080p రిజల్యూషన్ సపోర్ట్ ఉంటుంది భారతదేశం తో సహా Netflix అమెరికాతో పాటు అనేక ఇతర మార్కెట్లలో యాడ్ సపోర్టు ఉన్న Netflix సభ్యత్వాన్ని విడుదల చేయనుంది .

నెట్‌ఫ్లిక్స్ ఏడాది క్రితం త్రైమాసికంలో 2 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయింది. 2022 సంవత్సరం ద్వితీయార్థంలో చందాదారుల వృద్ధి పెరిగినప్పటికీ. ఈ ప్రాసెస్ చాల నెమ్మదిగా సాగుతుంది . దీని తర్వాత కంపెనీ పాస్‌వర్డ్ షేరింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 100 మిలియన్ల మంది సబ్‌స్క్రిప్షన్ లేకుండా నెట్‌ఫ్లిక్స్‌ని (Netflix)ఉపయోగిస్తున్నారని కంపెనీ తెలిపింది. దీని తర్వాత కంపెనీ వినియోగదారుల సంఖ్య పెరిగింది. దీనికి ఒక కారణం కూడా యాడ్ సపోర్ట్ చౌక ప్లాన్‌లు. దీని తర్వాత, జూన్ 2022 నెలలో, కంపెనీకి దాదాపు 10 మిలియన్ల మంది కొత్త సబ్‌స్క్రైబర్‌లు జోడించబడ్డారు. ఇన్‌సైడర్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ యొక్క ప్రకటనల ఆదాయం ఈ సంవత్సరం $770 మిలియన్లుగా ఉంది ఈ సంఖ్య 2024లో $1.9 బిలియన్లకు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Updated On 20 April 2023 6:19 AM GMT
rj sanju

rj sanju

Next Story