మార్స్(Mars ) ఫై మానమగుడ, అక్కడి వాతావరణం పై అధ్యాయం చేసేందుకు నాసా మిషన్ మార్స్ కు శ్రీకారం చుట్టింది. నలుగురు వ్యామొగములు లను అంగారకుడి పైకి పంపేందుకు యత్నం లో ఉంది. ఇందుకోసం మార్స్ పై ఎలాంటి వాతావరణం ఉంటుందో అచ్చం అలాంటి వాతావరణమే భూమిపై సృష్టించింది నాసా. ఇక్కడ వైమగాములకు మార్స్ పై నివసించడానికి అలవాటు చేయిస్తుంది.

రష్యా(Russia ) కి చెందిన 4 గురు వ్యోమగాములు తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. ఎట్టకేలకు మార్స్ ఫై అడుగు పెట్టారు. నిజంగానే అంగారకుడిపై అడుగు పెట్టారా? అసలు నిజంగానే మానవుడు మార్స్(Mars )పై అడుగుపెట్టాడా అని అనుమానిస్తున్నారా? అసలు రెడ్ ప్లానెట్ ఫై మనిషి మనుగడ సాధ్యమేనా? అని అనుకుంటున్నారా? ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.

మార్స్(Mars ) ఫై మానమగుడ, అక్కడి వాతావరణం పై అధ్యాయం చేసేందుకు నాసా మిషన్ మార్స్(NASA Mission Mars)కు శ్రీకారం చుట్టింది. నలుగురు వ్యామొగములు లను అంగారకుడి పైకి పంపేందుకు యత్నం లో ఉంది. ఇందుకోసం మార్స్ పై ఎలాంటి వాతావరణం ఉంటుందో అచ్చం అలాంటి వాతావరణమే భూమిపై సృష్టించింది నాసా. ఇక్కడ వైమగాములకు మార్స్ పై నివసించడానికి అలవాటు చేయిస్తుంది.

హ్యూస్టన్(Huston) నగరంలోని జాన్సన్ స్పేస్ సెంటర్(Johnson Space Center) లో అచ్చం మార్స్ పై ఉండే వాతావరణం తో ఒక ఇంటిని నిర్మించింది నాసా . ఈ ఇంటి పేరు మార్స్ డునె ఆల్ఫా(Mars Dune Alpha). 3డి ప్రింటింగ్ సహాయంతో 1700 చదరపు అడుగుల విస్తీర్ణతతో మార్స్ డునె ఆల్ఫా ని నిర్మించింది నాసా. ఇక్కడే నలుగురు వ్యామొగములకి శిక్షణ ఇస్తుంది నాసా.

మార్స్ డునె ఆల్ఫా లోకి ప్రవేశించిన నలుగురు వ్యోమగాములు 2024 జులై 7 వరకు అందులోనే ఉండి శిక్షణ పొందుతారు. ఈ మార్స్ డునె ఆల్ఫాలో ఒక కిచెన్, టాయిలెట్స్ ఇంకా ప్రైవేట్ గదులు ఉంటాయి. ఏడాది వరకు ఇందులోనే ఉండే వ్యోమగాములు ఇక్కడే స్పేస్ వాక్ చేస్తారు, అంతే కాదు వంట, నిత్యకృత్యాలు ఇందులోనే.

అలాగే మార్స్ పై ఉపోయోగించే రోమింగ్ ఫోబో ని ఎలా నియంత్రించాలి ఇతర రోబోటిక్ ఎలెమెంట్స్ ని రిమోట్ తో ఎలా ఆపరేట్ చెయ్యాలి అనే శిక్షణ కూడ తీసుకుంటారు. మార్స్ డునె ఆల్ఫా లో ఉన్న వ్యోమగాములు ఆర్యోగ్య పరిస్థితులని ఎప్పటికప్పుడు బైట ఉన్న ససైంటిస్ట్స్ పర్యవేక్షిస్తుంటారు.

మరో వైపు మార్స్ నుంచి భూమికి ఏదైనా సమాచారం అందాలంటే 22 నిమిషాల సయమం పడుతుంది. అలాగే.. మార్స్ డూనే ఆల్ఫా నుంచి కూడా ఏదైనా సమాచారం శాస్త్రవేత్తలకు చేరాలంటే 22 నిమిషాలు పట్టే విధంగా ఏర్పాట్లు చేశారు. అయితే.. అంగారక గ్రహంపై ఉండే గ్రావిటీ పరిస్థితులు మాత్రం ఈ మార్స్ డూనే ఆల్ఫాలో లేవు. ఇక ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం.. అంగారకుడిపై ఉండే వాతావరణ పరిస్థితులు.. మనిషి ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయని తెలుసుకోవడానికేనని అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు.

Updated On 4 July 2023 1:40 AM GMT
Ehatv

Ehatv

Next Story