ఇవాళ చంద్రగ్రహణం(Lunar eclipse). భారత కాలమాన ప్రకారం రాత్రి 8.42 గంటల నుంచి రాత్రి 1.04 గంటల వరకు గ్రహనం ఉంటుంది. కాకపోతే ఇది మనకు కనిపించదు. ఆఫ్రికా(Africa), ఆస్ట్రేలియా(Australia), అట్లాంటిక్(Atlantic) వంటి ప్రాంతాలలోనే కనిపిస్తుంది. పైగా దీని ప్రభావం భారత్‌లో అసలు వుండదు. పుట్టబోయే బిడ్డలపై గ్రహణ ప్రభావం ఏ మాత్రం ఉండదు. ఇలాంటి ప్రచారాలను నమ్మకూడదని శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఇవాళ చంద్రగ్రహణం(Lunar eclipse). భారత కాలమాన ప్రకారం రాత్రి 8.42 గంటల నుంచి రాత్రి 1.04 గంటల వరకు గ్రహనం ఉంటుంది. కాకపోతే ఇది మనకు కనిపించదు. ఆఫ్రికా(Africa), ఆస్ట్రేలియా(Australia), అట్లాంటిక్(Atlantic) వంటి ప్రాంతాలలోనే కనిపిస్తుంది. పైగా దీని ప్రభావం భారత్‌లో అసలు వుండదు. పుట్టబోయే బిడ్డలపై గ్రహణ ప్రభావం ఏ మాత్రం ఉండదు. ఇలాంటి ప్రచారాలను నమ్మకూడదని శాస్త్రవేత్తలు అంటున్నారు. అన్నట్టు ఈ గ్రహణాన్ని పెనుంబ్లార్ లూనార్‌గా పిలుస్తారట!