ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ఎ JIO ప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది జియో ప్లస్ స్కీం కింద కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ని వినియోగదారులకు తీసుకువస్తుంది.ఇప్పుడు సరికొత్తగా రెండు ఫ్యామిలీ ప్లాన్స్ ని తీసుకురాబోతోంది ఈ ప్లాన్స్ లో అన్ లిమిటెడ్ కాల్స్ ,ఎస్ఎంఎస్ లు వన్ మంత్ ఫ్రీ ట్రయిల్ వంటివి లభిస్తుంది మార్చి 22వ తారీకు నుంచి ప్లాన్ అమల్లోకి రాబోతున్నట్లు జియో తెలిపింది..

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ఎ JIO ప్పుడు సరికొత్త ఆఫర్లతో వినియోగదారుల్ని ఆకర్షిస్తూ ఉంటుంది.JIO PLUS స్కీం కింద కొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ని వినియోగదారులకు తీసుకువస్తుంది.ఇప్పుడు సరికొత్తగా రెండు ఫ్యామిలీ ప్లాన్స్ ని తీసుకురాబోతోంది ఈ ప్లాన్స్ లో అన్ లిమిటెడ్ కాల్స్ ,ఎస్ఎంఎస్ లు వన్ మంత్ ఫ్రీ ట్రయిల్ వంటివి లభిస్తుంది మార్చి 22వ తారీకు నుంచి ప్లాన్ అమల్లోకి రాబోతున్నట్లు జియో తెలిపింది..

ఈ ప్లాన్ వివరాలు బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం
3999రూపాయలతో అందిస్తున్న జియో పోస్ట్ పెయిడ్ ప్లాన్లు. అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 75 జిబి డేటా మనకి ఉచితంగా లభిస్తుంది..
ఈ ప్లాన్ కోసం 500 రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది..
ఈ ప్లాన్ ను ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ని ఆడ్ చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది

JIO అందిస్తున్న మరో ఆఫర్ ప్లాన్ 699
ఈ ప్లాన్ లో 100 జీబీ డేటా అలాగే ఫ్రీ ఎస్ఎంఎస్ లు లభిస్తాయి ఇది కూడా ముగ్గురు ఫ్యామిలీ మెంబర్స్ ని ఆడ్ చేసుకుని అవకాశం ఉంది

JIO PLUS ప్లాన్ తీసుకోవడం వలన వలన మనం అదనంగా NETFLIX ,Amazon prime మెంబర్షిప్ వంటి ఓటిటి సర్వీసులను ఫ్రీగా పొందే అవకాశం ఉంటుంది.

ఈ ప్యాక్ 875 రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.

రూ.399ప్లాన్‌ కు ఒక ప్లాన్ తీసుకువచ్చింది. ఈ ప్లాన్ తీసుకునే వ్యక్తితో పాటు మరో ఇద్దరు రూ.99 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మొత్తంగా ఈ ప్లాన్‌ తీసుకునేందుకు రూ.399తో పాటు అదనంగా రూ.198 చెల్లించాల్సి ఉంటుంది.ఈ ప్లాన్‌లో 30జీబీ డేటా అపరిమిత కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి. ఈ ప్లాన్‌ కింద రూ.375 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫ్రీ ట్రైయిల్‌ సదుపాయం ఉండదు.
ఇదే తరహా లో 599రూ .కే మరో ప్లాన్ సిద్ధం చేసింది. ఈ ప్లాన్‌ కోసం రూ.750 సెక్యూరిటీ డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది

పోస్ట్‎పెయిడ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారు7000070000 నంబర్ కి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది ఇలా ఇవ్వడంతో పోస్ట్ పెయిడ్ ని నేరుగా మీ ఇంటికి డెలివరీ చేస్తారు ..JIO ప్రీపెయిడ్ కస్టమర్ అయి ఉంటే సిమ్ మార్చుకోకుండానేJIO యాప్ ద్వారా మార్చుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు..

Updated On 16 March 2023 6:40 AM GMT
Ehatv

Ehatv

Next Story