✕
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు నావిక్-2 ఉపగ్రహాన్ని రోదశిలోకి పంపనుంది.

x
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 29న సాయంత్రం 6.23 గంటలకు నావిక్-2 ఉపగ్రహాన్ని రోదశిలోకి పంపనుంది. సుమారు 2,500 కిలోల బరువు కలిగిన ఈ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎఫ్15 రాకెట్ ద్వారా ప్రయోగించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేసింది. శ్రీహరికోట కేంద్రం నుంచి నిర్మించిన తర్వాత 100వ ప్రయోగం ఇది.

ehatv
Next Story