✕
భారతదేశం నుంచి దాదాపు 40 ఏళ్ల తర్వాత మరోసారి ఓ భారతీయుడు అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నాడు.

x
భారతదేశం నుంచి దాదాపు 40 ఏళ్ల తర్వాత మరోసారి ఓ భారతీయుడు అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతున్నాడు. ఇస్రో ప్రకారం శుభాన్షు శుక్లా అనే యువకుడు 2025 మేలో ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లనున్నాడు. 1984లో రాకేశ్ శర్మ తర్వాత ఇది తొలి భారతీయ అంతరిక్ష ప్రయాణం కానుంది. ఈ మిషన్ భారత అంతరిక్ష రంగానికి కొత్త అనుభవాలను, అవకాశం కల్పిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు

ehatv
Next Story