మీరు చదివింది నిజమే ..అక్షరాలా యాభై రెండు లక్షలు .. ఐఫోన్ క్రేజ్ కు డిమాండ్ భారీగా పెరిగింది . సాధారణ ప్రజలు సైతం ఆపిల్ ఫోన్ పైన మొగ్గుచూపుతున్నారు . దానితో ఆపిల్ ఫోన్ లో లేటెస్ట్ మోడల్స్ రిలీజ్అవ్వడమే తరువాయి హాట్ కేక్స్  మాదిరి అమ్ముడవుతున్నాయి. స్పెషల్ డిస్కౌంట్ కోసం విదేశాల్లో ఉన్న స్నేహితులతో తెప్పించుకుంటున్నారు చాల మంది భారతీయులు . ఐఫోన్ కి అంత  డిమాండ్ ఉంది మరి . గత రెండున్నరేళ్లు […]

మీరు చదివింది నిజమే ..అక్షరాలా యాభై రెండు లక్షలు .. ఐఫోన్ క్రేజ్ కు డిమాండ్ భారీగా పెరిగింది . సాధారణ ప్రజలు సైతం ఆపిల్ ఫోన్ పైన మొగ్గుచూపుతున్నారు .

దానితో ఆపిల్ ఫోన్ లో లేటెస్ట్ మోడల్స్ రిలీజ్అవ్వడమే తరువాయి హాట్ కేక్స్ మాదిరి అమ్ముడవుతున్నాయి. స్పెషల్ డిస్కౌంట్ కోసం విదేశాల్లో ఉన్న స్నేహితులతో తెప్పించుకుంటున్నారు చాల మంది భారతీయులు . ఐఫోన్ కి అంత డిమాండ్ ఉంది మరి . గత రెండున్నరేళ్లు గా మరింత డిమాండ్ తో అమ్మకాలు కూడా పెరిగాయి

2007 లో అమెరికా కు చెందినకరెన్ గ్రీన్ అనే టాటూ ఆర్టిస్ట్ 2007లో ఐఫోన్ బహుమతిగా వచ్చింది కొన్ని కారణాల వల్ల ఆమె దానిని అలాగే సీల్ తీయకుండా ఉంచేసిందట.. చాలాకాలం వరకు ఆ విషయం తన మరిచిపోయింది.. సర్దుతూ ఉండగా ఒకసారి అనుకోకుండా ఈ పార్సెల్ కనిపించింది.తాజాగా మొదటి వెర్షన్ లో వచ్చిన మొబైల్స్ కి అనుకోకుండా డిమాండ్ పెరిగింది.. తనకు వచ్చిన ఆ ఆలోచనతో ఒక వేలం సంస్థను సంప్రదించింది.. ఫిబ్రవరిలో దీని వేలం వెయ్యగా అనుకోకుండా అనూహ్యంగా 63 వేల డాలర్లు పలికింది ఈ ఐఫోన్.. దీంతో ఆ మహిళా ఆనందానికి అవధులు లేవు.

Updated On 3 March 2023 4:39 AM GMT
Ehatv

Ehatv

Next Story