Googleగత 13 సంవత్సరాలకునుండి మొబైల్ ఫోన్‌లఅమ్మకాన్ని కొనసాగిస్తోంది - అయితే, 2016లో గూగుల్ తన హ్యాండ్‌సెట్‌లను తయారు చేయడం ప్రారంభించింది మరియు ఆ విధంగా Google Pixel మార్కెట్లో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని ప్రస్తుత పోటీరంగంలో ఉన్న మిగిలిన ఫోన్లతో సమానంగా ఫీచర్స్ ని అందించే దిశగా ముందుకు అడుగులు వేస్తుంది .

Google యొక్క Pixel 7 మరియు 7 Proలు Pixel 6a తో కలిసి కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన మొబైల్ ఫోన్‌లు.. అదేవిధంగా, మిడ్ రేంజ్ లో మే 10, 2023న జరగనున్న Google I/O 2023 ఈవెంట్‌లో Google Pixel 7aని ప్రారంభించనున్నట్లు తెలిపింది .గూగుల్ 7 ప్రో మొబైల్ కి లభించిన ఆధారణతో ఇప్పుడు మరో మోడల్ పిక్సెల్ 7a సరి కొత్త ఫీచర్స్ తో మార్కెట్ లోకి వచ్చే నెలలో విడుదల చేయనునట్లు తెలిపింది

My Smart Price పోస్ట్ చేసిన లీకైన రెండర్‌ల ప్రకారం, రాబోయే Google Pixel 7a లో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్ మరియు సెల్ఫీ కెమెరా తో డిజైన్ చేయబడిన ఈ మోడల్ పిక్సెల్ 6ఏకు అప్గ్రేడ్ ఉండబోతుంది. అయితే 6ఏతో పోలిస్తే గూగుల్ పిక్సెల్ 7ఏ చాలా అప్‍‍గ్రేడ్లతో రాబోతుంది .

పిక్సెల్ 7a (pixel 7a)వైట్, గ్రే మరియు బ్లూ కలర్ ఆప్షన్‌లలో వస్తుందని అంచనా అలాగే యాంటెన్నా లైనింగ్‌ల నుండి కనిపించే మెటల్ ఫ్రేమ్‌తో Google పిక్సెల్ 6a మాదిరిగానే డిజైన్‌ను కలిగి ఉంటుంది. 6.1 ఫుల్ హెచ్‍డీ+ 90హెర్ట్జ్ OLED డిస్‍ప్లేతో గూగుల్ పిక్సెల్ 7ఏ ఉండబోతున్నాదని లీక్‍ల ద్వారా వెల్లడైంది. పిక్సెల్ 6ఏ 60 హెర్ట్జ్ డిస్‍ప్లే, జీ1 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

పిక్సెల్ 7a (pixel 7a)6.1 ఫుల్ హెచ్‍డీ+ 90హెర్ట్జ్ OLED డిస్‍ప్లే కలిగిఉంటుంది . సరికొత్త టెన్సర్ G2 ప్రాసెసర్ ఈ ఫోన్‍లోఉంటుంది. . ఇంకా, ఇది 64MP సోనీ IMX787 లెన్స్ ఇంకా వెనుకవైపు 12MP అల్ట్రా-వైడ్ లెన్స్ మరియు సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం 10.8 MP ఫ్రంట్ కెమెరాను ఆఫర్ చేస్తుందని చెప్పబడింది. Pixel 7a కూడా Android 13ని కొనసాగించే చేసే అవకాశం ఉంది.

Updated On 11 April 2023 4:01 AM GMT
Ehatv

Ehatv

Next Story