ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల సంఖ్య పెరుగుతూ ఉంది . వీటికి అనుగుణం గా ప్రతి ఏటా యూట్యూబ్ monetization ,guidelines, పోల్స్,కమ్యూనిటీ లాంటి సరికొత్త updatesని క్రియేటర్స్‏కి ఇస్తూనే ఉంటుంది. ఇటీవల ఏర్పాటు చేసిన యూట్యూబ్ షార్ట్స్ ఫీచర్ తో కూడా క్రియేటర్స్ అనేక ప్రయోజనాలని పొందుతూన్నారు.ఈ తరుణం లో యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్ ని కంటెంట్ క్రియేటర్‏కి అందుబాటులో తీసుకురానుంది . ఇప్పటి వరకు క్రియేటర్ తన స్థానిక భాషల్లో మాత్రం […]

ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ల సంఖ్య పెరుగుతూ ఉంది . వీటికి అనుగుణం గా ప్రతి ఏటా యూట్యూబ్ monetization ,guidelines, పోల్స్,కమ్యూనిటీ లాంటి సరికొత్త updatesని క్రియేటర్స్‏కి ఇస్తూనే ఉంటుంది. ఇటీవల ఏర్పాటు చేసిన యూట్యూబ్ షార్ట్స్ ఫీచర్ తో కూడా క్రియేటర్స్ అనేక ప్రయోజనాలని పొందుతూన్నారు.ఈ తరుణం లో యూట్యూబ్ మరో సరికొత్త ఫీచర్ ని కంటెంట్ క్రియేటర్‏కి అందుబాటులో తీసుకురానుంది .

ఇప్పటి వరకు క్రియేటర్ తన స్థానిక భాషల్లో మాత్రం వీడియోస్ ని చేస్తుంటారు . యూట్యూబ్ యూజర్లు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు . అన్ని దేశాల ప్రాంతాల వారు ఈ వీడియోలు చుస్తూ వుంటారు . సినిమాలని ఎలా అయితే వీలైన భాషల్లో చూసే అవకాశం ఉంటుందో. క్రియేటర్ వీడియో ని మీకు తెల్సిన భాషలో కన్వెర్ట్ చేసుకొని చూసే ఆప్షన్ ని అందుబాటులోకి తీసుకువస్తుంది. క్రియేటర్ తన వీడియో ని ఏ లాంగ్వేజ్ లో చేయాలి అనేది వాళ్ళ ఇష్టం .మనం ఆ వీడియో ని మనకు అర్ధం అయ్యే భాష లో చూడవచ్చు .

కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్ సెట్టింగ్స్‏లో audio ట్రాక్ అని optionని సెలక్ట్ చేసుకొని మీ లాంగ్వేజ్ ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ,లాప్టాప్,డెస్క్ టాప్ వెర్సిఒన్స్ లో ఈ ఫీచర్ అందుబాటులో కి రానుంది త్వరలో . దాదాపుగా 40 భాషల్లో కి ఆడియో ని మార్చుకొనే అవకాశం ఇస్తున్నట్లు సమాచారం . తొందరలోనే ఈ ఫీచర్ నార్మల్ యూజర్లు కి అందుబాటులోకి తీసుకురావటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి .

Updated On 26 Feb 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story