రోడ్డు మీద వెళ్తున్నపుడు మీరు చాల రకాల కార్లు చూసి ఉంటారు ..కానీ గాల్లో ఎగేరే కార్ ని ఎప్పుడైనా చూసారా !లేదు కదా ... అమెరికా కి సంబందించిన ఆస్కా అనే కంపెనీ ఈ అరుదైన కార్ ASKA eVTOLని డిజైన్ చేసింది . దీనిని తొందరలో మార్కెట్ లో కి ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్న ఈ కంపెనీ CSE 2023 లో ఏ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్ ని ప్రదర్శించింది . వోక్స్ వేగన్ […]
రోడ్డు మీద వెళ్తున్నపుడు మీరు చాల రకాల కార్లు చూసి ఉంటారు ..కానీ గాల్లో ఎగేరే కార్ ని ఎప్పుడైనా చూసారా !లేదు కదా ... అమెరికా కి సంబందించిన ఆస్కా అనే కంపెనీ ఈ అరుదైన కార్ ASKA eVTOLని డిజైన్ చేసింది . దీనిని తొందరలో మార్కెట్ లో కి ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్న ఈ కంపెనీ CSE 2023 లో ఏ ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ కార్ ని ప్రదర్శించింది . వోక్స్ వేగన్ ,ఆడి వంటి కంపెనీల ఎలక్ట్రిక్ మరియు వర్చ్యువల్ సిస్టెమాటెడ్ , ఆటోమోటివ్ ఉత్పతుల ను CSE లోప్రదర్శించటం జరుగుతుంది .ఈ సారి ఈ ప్రదర్శన లో వినూత్నం గా ఈ గాల్లో ఎగిరే కార్ ఆకర్షించబోతుంది.
ఈ కారు ని ఎలా డిజైన్ చేసారు అంతే :
లిథియం ఆయన బ్యాటరీ తో తయారు చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 400 కిలోమీటర్ల వరకు ప్రయాణం కొనసాగించవచ్చు . రోడ్ పైన వెళ్తున్నపుడు 112 కిలోమీటర్ల వేగాన్ని ,గాల్లో ఎగురుతున్నపుడు 240 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. వెర్టికల్ టేక్ ఆఫ్ ,లాండింగ్,షార్ట్ టేకాఫ్ లాండింగ్ ,ట్యూబ్ లెస్ టైర్స్ వంటి ఫీచర్స్ ని కలిగి ఉంటుంది. ఈ కారులో నలుగురు వరకు సేఫ్ గా ప్రయాణించవచ్చు . రోడ్ పైన ఎలక్ట్రిక్ కారు ల,గాల్లో ఎగిరేటప్పుడు క్వాడ్ కాఫ్టర్ పనిచేయబోయే ఈ కారు చాల సేఫ్ అని కూడా నిర్దారించారు. అయితే ఈ కార్లు ఎప్పటినుండి మార్కెట్ లో కి అందుబాటులోకి వస్తున్నాయి అనే దాని పైన స్పష్టత లేదు. 2026 నుండి అందుబాటులోకి రావచ్చు అనే ఊహాగానాలు మాత్రం వినబడుతున్నాయి.