ఆధునిక సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు సృష్టిస్తున్న అద్భుతాలు మానవ మేధస్సునికి సైతం సవాల్ విసురుతుంది.. ChatGpt ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరు వినిపిస్తుంది. Chatgpt ఏం చేస్తుంది?అని అంటే మనకి కావాల్సిన సమాచారాన్ని ఏ విషయానికి ఏ మనిషికి ఏ వస్తువుకి సంబంధించింది సమాచారం ,కోడింగ్,మాథమెటిక్ సొల్యూషన్ఇలా ఏదైనా సెకండ్లలో దాని గురించిన వివరాలను వ్యాసాలుగా మన కళ్ళ ముందు ఉంచుతుంది. గూగుల్ లోకి వెళ్లి మనం ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే సమాచారం మనకి […]

ఆధునిక సాంకేతిక రంగంలో కృత్రిమ మేధస్సు సృష్టిస్తున్న అద్భుతాలు మానవ మేధస్సునికి సైతం సవాల్ విసురుతుంది.. ChatGpt ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పేరు వినిపిస్తుంది. Chatgpt ఏం చేస్తుంది?అని అంటే మనకి కావాల్సిన సమాచారాన్ని ఏ విషయానికి ఏ మనిషికి ఏ వస్తువుకి సంబంధించింది సమాచారం ,కోడింగ్,మాథమెటిక్ సొల్యూషన్ఇలా ఏదైనా సెకండ్లలో దాని గురించిన వివరాలను వ్యాసాలుగా మన కళ్ళ ముందు ఉంచుతుంది.

గూగుల్ లోకి వెళ్లి మనం ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే సమాచారం మనకి లభించేది.. గూగుల్ సజెస్ట్ చేసిన లింక్స్ మనం సెలెక్ట్ చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా మనమే వెతుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు దీనికన్నా అత్యాధునికంగా రూపొందించబడింది ఈ చాట్ జి పి టీ . మనం ఒక విషయం గురించి అడిగితే సమాచారం మొత్తం ఒక వ్యాసంగా మన ముందు ఉంచుతుంది . "టెల్ మీ మోర్" అని అడిగితే ఇంకా క్లుప్తంగా మనకు డీటెయిల్స్ ఇస్తుంది . టెక్నాలజీ రంగంలో కార్పొరేట్ ఉద్యోగాల్లో ఇప్పటికి చాట్ జిపిటిని చాలా విరివిగా వాడుతున్నారు..ఛాట్ జిపిటి Open AI లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడాలని పెట్టి ప్రోత్సహిస్తుంది ..

నవంబర్ 30 ,2022గత ఏడాది చాట్ జిపిటి అమల్లోకి వచ్చిన వెంటనే కోట్ల మంది యూజర్లను సొంతం చేసుకుంది .దీంతో 2015 లో సామ్ ఆల్ట్మాన్, ఎలన్ మాస్క్ చాట్ జిపిటి లో పెట్టుబడులు పెట్టడం జరిగింది.ఆ తర్వాత కొన్నాళ్ళకి chatgpt నుంచి షేర్లను ఉపసంహరించుకున్నాడు మాస్క్.కృత్రిమ మేధస్సు (artificial intelligence )అణుబాంబు కన్నా ప్రమాదం అని దీనివలన ఎన్నో రకాల ప్రమాదాలు ఉన్నాయని .. సంచలన ఆరోపణలు చేశాడు..

ఇప్పుడు తాజాగా ఓపెన్ ఏఐ ChatGpt కి పోటీగా మరో చాట్ బోట్ సృష్టించాలని అయ్యాడు. ChatGpt కార్ల తయారీ సంస్థలో ఎంతగానో ఉపయోగపడుతుందని దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ధ్రువీకరించి ChatGpt కి పోటీగా రూపొందిస్తున్నాడు.దీనికిబెస్ట్ ఏఐ, AI చాట్ బోట్, ఓకే AI లేదా క్లోజ్డ్ ఏఐ అనే పేర్లు పరిశీలనలో ఉంచారు.

ఇప్పటికీ ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలు కార్పొరేట్ ఉద్యోగాలకు చాట్ జిపిటి వినియోగంపై తమ ఉద్యోగులకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ని కూడా ఇస్తున్నాయి.ఎలన్ మాస్క్ మాదిరిగానే ప్రతిష్టాత్మకమైన సంస్థ Google కూడా ChatGptకి ప్రత్యామ్నాయంగా గూగుల్లో ఇలాంటి ఏర్పాట్లను త్వరలోనే అందించనుంది అయితే చాలామంది నిపుణులు ద్వారా ఇప్పటికీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనేది టెక్నాలజీకి చాలా ప్రమాదకరమని వాదనలు వినిపిస్తున్నాయి.. మరికొన్నిచోట్ల ChatGpt పూర్తిస్థాయి అమల్లోకి వస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని భయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు..

Updated On 6 March 2023 12:32 AM GMT
Ehatv

Ehatv

Next Story