గూగుల్ ఇది ఒక్కటి చాలు స్మార్ట్ ఫోన్ లో మనకు ఎం కావాలన్నా చూపిస్తుంది. వంటల దగ్గర నుండి వాషింగ్టన్ వరకు అన్నిటి గురించి తెలుసుకోవచ్చు .స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉండటం అంటే అరచేతిలో ప్రపంచం చూడటం లాంటిది. ఎన్నో విషయాల మీద విజ్ఞానం పెంచుకోవచ్చు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు . కానీ చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది మాత్రం వెతకకండి . చాల మంది […]

గూగుల్ ఇది ఒక్కటి చాలు స్మార్ట్ ఫోన్ లో మనకు ఎం కావాలన్నా చూపిస్తుంది. వంటల దగ్గర నుండి వాషింగ్టన్ వరకు అన్నిటి గురించి తెలుసుకోవచ్చు .స్మార్ట్ ఫోన్ మన చేతిలో ఉండటం అంటే అరచేతిలో ప్రపంచం చూడటం లాంటిది. ఎన్నో విషయాల మీద విజ్ఞానం పెంచుకోవచ్చు. ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు మరెన్నో విషయాలు తెలుసుకోవచ్చు . కానీ చేతిలో ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది మాత్రం వెతకకండి . చాల మంది ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలని ఇలాంటి పనులు చేస్తారు. ఉదేశపూర్వకం గా కాకపోయినా సరదాగా అయినా వీటి కోసం వెతికితే ఏకంగా జైలు పాలు కావాల్సి ఉంటుంది . ఇంతకు ఎం విషయాల గురించి గూగుల్ లో సెర్చ్ చేయకూడదు అంతే !

డ్రగ్స్ ,మాదకద్రవ్యాలు ఇలాంటివి ఎక్కడ లభిస్తాయి వీటికి సంబంచిన సమాచారం, వాడకం వంటి విషయాల గురించి వెతికిన తెలుసుకోవాలని ప్రయత్నాలు ప్రమాదకరమే . అది నేరం కింద పరిగణిస్తారు .

గర్భ స్రావం ,ఆడవాళ్ళ abortion కి సంబంధించి ఎలాంటి సమాచారం abortion టాబ్లెట్స్,గర్భాన్ని తొలగించటం ఇలా ఏం తెలుసుకోవాలని ప్రయత్నాలు చేసిన ,అది నేరంగా పరిగణింపబడుతుంది . అనుభవం లేకుండా సొంత వైద్యం గూగుల్ నుండి తెలుసుకొని చేయటం ప్రమాదకరం తో పాటు అది నేరం.

లైంగికవేధింపులు ఇటీవల సోషల్ మీడియా లో వస్తున్న క్రైమ్ స్టోరీస్ ,వెబ్ సిరీస్ లాంటివి టీనెజర్స్ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. లైంగికంగా దాడులు జరగటానికి ఇవే మూలంగా ఉంటున్నాయి చాల వరకు . లైంగిక వేధింపులు కి సంబంధించి ఎలాంటి విషయాలు సెర్చ్ చేసిన శిక్షార్హులు అవుతారు .

నేరాలకు ప్రేరేపించే ఆయుధాల గురించి ,బాంబులు ఎలా తయారు చేయాలి,బాంబు బ్లాస్ట్ ,గన్స్ ఎలా ఉపయోగించాలి ,సైనైడ్ ఎక్కడ లభిస్తాయి లాంటి విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నించినా ప్రమాదమే అని మర్చిపోవద్దు .

పైన పేర్కొన్న అన్ని విషయాలు కూడ నేరపూరిత మైన అంశాలు ..వీటి గురించి సెర్చ్ చేసినప్పుడు గూగుల్ వాటిని ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది .సంబందిత పోలీస్ శాఖకు ఇన్ఫర్మేషన్ చేరుతుంది దానితో మీ ఇంటికి పోలీసులు వచ్చే ప్రమాదం ఉందని మాత్రం మర్చిపోవద్దు .

Updated On 6 March 2023 1:59 AM GMT
Ehatv

Ehatv

Next Story