భారతీయమార్కెట్లో రాబోతున్న మరో సరికొత్త మోడల్ B M W కార్ M స్పోర్ట్ రూపంలో 520 d మోడల్ ని ప్రవేశపెట్ట బోతుంది . ఈ కార్ ధర రూ . 68. 90 లక్షలు. ఈ మోడల్ మార్కెట్ లోకి వస్తున్న సందర్భంలో 530d m స్పోర్ట్స్ ,520d లగ్జరీ లైన్, 50జాహ్రే M మోడల్ కార్లను నిలివేయనుంది . స్పోర్టియార్ ఎక్సటేరియర్ మోడల్ గా రిలీజ్ అయిన ఈ కారులో అదిరిపోయే ఎన్నో […]
భారతీయమార్కెట్లో రాబోతున్న మరో సరికొత్త మోడల్ B M W కార్ M స్పోర్ట్ రూపంలో 520 d మోడల్ ని ప్రవేశపెట్ట బోతుంది . ఈ కార్ ధర రూ . 68. 90 లక్షలు. ఈ మోడల్ మార్కెట్ లోకి వస్తున్న సందర్భంలో 530d m స్పోర్ట్స్ ,520d లగ్జరీ లైన్, 50జాహ్రే M మోడల్ కార్లను నిలివేయనుంది . స్పోర్టియార్ ఎక్సటేరియర్ మోడల్ గా రిలీజ్ అయిన ఈ కారులో అదిరిపోయే ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి .
ఆధునిక పరిణామాలతో రూపుదిద్దుకున్న ఈ న్యూ B. M. W 18 ఇంచెస్ అల్లాయి వీల్స్,బ్లూ బ్రేక్ కాలిపర్లు ,క్రోమ్ ఎక్సస్ట్ ,సైడ్ స్కర్ట్స్ ,గ్లోస్ బ్లాక్ కిడ్నీ గ్రిల్ ,ఫ్రంట్ అండ్ రేర్ అప్రాన్స్ వంటి ఫీచర్స్ తో పాటు ఆకర్షనీయమైన ఇంటీరియర్ కూడా ఉంటుంది . డోర్ సీల్స్ ,ఫ్లోర్ మేట్స్,లెథర్ స్టీరింగ్ ,లేజర్ లైట్ టెక్నాలజీ ,హెడ్స్ అప్లై డిస్ప్లే ,స్పోర్ట్స్ సీట్స్ ,హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టం,వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్,360 డిగ్రీస్ కెమెరా వంటి సౌకర్యాలతో మార్కెట్లోకి వస్తుంది.
ఇంజిన్ స్పెసిఫికేషన్స్ కి వస్తే ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది . 2. 0లీటర్ ,4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ ,4000 rmp వద్ద 188 bhp పవర్ ,1750-2500 rmp వద్ద 400 nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది . జర్మని సంస్థ అయిన B. M. W త్వరలో మార్కెట్ లో కి మరిన్ని కొత్త ఉత్పత్తులని విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.