ప్రముఖ టెలికామ్ సంస్థ airtel దేశంలో 5g సేవలను శరవేగంగా విస్తృతంగా అందుబాటులోకి తెస్తుంది . ఇప్పటికే పలు నగరాలలో5జి సేవలు అందుబాటులో ఉన్నాయి.తాజాగా మరో 125 నగరాల్లో 5జి ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది దేశీయ టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ సంస్థ.
ప్రముఖ టెలికామ్ సంస్థ airtel దేశంలో 5g సేవలను శరవేగంగా విస్తృతంగా అందుబాటులోకి తెస్తుంది . ఇప్పటికే పలు నగరాలలో5జి సేవలు అందుబాటులో ఉన్నాయి.తాజాగా మరో 125 నగరాల్లో 5జి ప్లస్ సేవలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది దేశీయ టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ సంస్థ.మొత్తం 265 నగరాల్లో airtel ఆల్ట్రా ఫాస్ట్ 5g సేవలు అందుబాటులోకి వచ్చాయి.ఇప్పటికే airtel దశలవారీగా వారీగా వినియోగదారులకు 5g సేవలు అందిస్తుంది
తెలంగాణలో రెండు , ఏపీ లో 6 నగరాలకు 5g సేవలు అందుబాటులోకి మంగళవారం నుండి రానున్నాయి . తాజాగా తెలంగాణలో వరంగల్ ,కరీంనగర్ లో 5g ప్లస్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది . అలాగే ఏపీ లో విజయవాడ ,రాజమండ్రి ,కాకినాడ ,కర్నూలు ,గుంటూరు, తిరుపతి నగరాలలో 5జి ప్లస్ సేవలను ప్రారంభిస్తున్నట్లు airtel ప్రకటించింది
ఎయిర్టెల్ 5G Plus వలన ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు:
వాయిస్ క్లారిటీ, సూపర్ స్పీడ్ ని మనం ఈ 5g ప్లస్ తో పొందవచ్చు. ఈ 5g వలన పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపొందించిన టెక్నాలజీ .
మీరు వాడుతున్న మొబైల్ 5జి సేవలకు అనుగుణం గా ఉందొ లేదో చెక్ చేసుకొని sim ని మార్చనవసరం లేకుండా 5జి సేవల కోసం దగ్గరలో ఉన్న airtel సెంటర్ ని సంప్రదించండి .
5G సపోర్ట్ మొబైల్ మరియు ఇతర పరికరాలు కలిగిన ఉన్న వినియోగదారులు రోల్ అవుట్ మరింత విస్తృతం అయ్యే వరకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా హై స్పీడ్ ఎయిర్‌టెల్ 5G ప్లస్ నెట్‌వర్క్‌ని పొందవచ్చు.