సౌర కుటుంబంలోని 7 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కానుంది.

సౌర కుటుంబంలోని 7 గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి ఆకాశంలో నేడు అద్భుతం ఆవిష్కృతం కానుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, గురుడు, శని, నెప్ట్యూన్, యురేనస్ ఇందులో భాగం కానున్నాయి. భారత్లో వీటిని సూర్యాస్తమయం సమయంలో చూడొచ్చని, అయితే నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు టెలిస్కోపులో మాత్రమే కనిపిస్తాయని నాసా తెలిపింది. 2040వరకు ఇలా 7గ్రహాలు ఒకే వరుసలోకి రావు. అయితే, ఈ ఏడాది ఆగస్టులో 4 గ్రహాలు లైన్లోకి వస్తాయి

ehatv

ehatv

Next Story