IPLలో అరంగేట్ర మ్యాచులోనే అలరించిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఔటయ్యాక ఎమోషనల్ అయ్యారు.

IPLలో అరంగేట్ర మ్యాచులోనే అలరించిన 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ(Vaibhav Suryavanshi) ఔటయ్యాక ఎమోషనల్ అయ్యారు. లక్నో బౌలర్ మార్క్రమ్ బౌలింగ్‌లో స్టంపౌటై డగౌట్ కు వెళ్తున్న సమయంలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎదుర్కొన్న తొలి బంతికే సిక్స్ కొట్టిన ఈ ప్లేయర్ 20 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 34 పరుగులు చేశారు.

ehatv

ehatv

Next Story