☰
✕
భారత్‌తో(india) జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో(Test match) న్యూజిలాండ్(New zealand) తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది.
x
భారత్‌తో(india) జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో(Test match) న్యూజిలాండ్(New zealand) తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. మొదటి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 259 పరుగులు చేస్తే, టీమిండియా 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్(Mitchell santner) 53 పరుగులిచ్చి ఏడు వికెట్లు తీసుకున్నాడు. అతడి బౌలింగ్‌ను ఆడటానికి ఇండియా ప్లేయర్లు ఇబ్బందులు పడ్డారు. రవీంద్ర జడేజా(Ravindra jadeja) 38 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. యశస్వి జైస్వాల్(Yashaswin Jaiswal) (30), శుభ్‌మన్ గిల్(shubman gill) (30) మాత్రం కొంచెం బెటర్ అనిపించుకున్నారు.
Eha Tv
Next Story