పంజాబ్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ శైలితో ఆకట్టుకుంటున్నాడు.

పంజాబ్‌లో జరిగిన క్రికెట్ టోర్నమెంట్‌లో ఓ యువకుడు వినూత్న బౌలింగ్ శైలితో ఆకట్టుకుంటున్నాడు. అతడు ఏ చేతితో బౌలింగ్ వేస్తున్నాడో కూడా అర్థం కాకుండా ఉంది. ఈ తికమక బౌలింగ్‌తో బంతిని అంచనావేయలేక బ్యాటర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ehatv

ehatv

Next Story