ఖో ఖో వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌కు భారత జట్టు

ఖో ఖో వరల్డ్ కప్‌లో (Kho Kho World cup) భారత పురుషుల జట్టు వరుసగా 3 మ్యాచుల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ చేరింది. నిన్న పెరూతో (Peru) జరిగిన మ్యాచులో 70-38 తేడాతో గెలుపొందింది. మ్యాచ్ మొత్తం ప్రత్యర్థిపై ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు మహిళల జట్టు ఇరాన్‌పై (Iran) ఘన విజయం సాధించింది. 100-16 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఇవాళ పురుషుల జట్టు భూటాన్‌తో (Bhootan), మహిళల జట్టు మలేషియాతో (Malaysia) పోటీ పడనున్నాయి

ehatv

ehatv

Next Story